Category: News

  • పెమ్మ‌సానికి అంత సీన్ లేదు : అంబ‌టి రాంబాబు

    పెమ్మ‌సానికి అంత సీన్ లేదు : అంబ‌టి రాంబాబు

    హత్యా రాజ‌కీయాల‌కు తెర లేపిన కేంద్ర మంత్రి అమ‌రావ‌తి : మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గుంటూరు జిల్లాలో హ‌త్యా రాజ‌కీయాల‌కు తెర లేపారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. పెమ్మసాని కొత్త పిచ్చోడు పొద్దెరుగ‌డంటూ మండిప‌డ్డారు. ఇక‌నైనా త‌ను ప‌ద్ద‌తి మార్చు కోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. ప్రతిరోజు పండుగ లాగా ఉండద‌ని, రెండు రోజుల తర్వాత మా…

    Continue Reading

  • ఇక‌నైనా చిల్ల‌ర రాజ‌కీయాలు మానుకోవాలి

    ఇక‌నైనా చిల్ల‌ర రాజ‌కీయాలు మానుకోవాలి

    ప్ర‌ధాని మోదీపై టీపీసీసీ చీఫ్ కామెంట్స్ హైద‌రాబాద్ : టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లోక్ స‌భ సాక్షిగా డీ లిమిటేష‌న్ బిల్లు వీగి పోవ‌డం పై స్పందించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు చేసిన నిర్వాకం బెడిసి కొట్టింద‌న్నారు. వారిని దేశ ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని అన్నారు. టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం మోడీ నాయకత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. ఎంత…

    Continue Reading

  • మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం

    మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం

    స‌మీక్ష చేప‌ట్టిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తీపి క‌బురు చెప్పారు. ఇవాళ స‌చివాల‌యంలో త‌న కార్యాల‌యంలో మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి సంబంధించి కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు ఉన్న‌తాధికారుల‌కు. త‌మ రాష్ట్రం భూములు ఇచ్చేందుకు సిద్దంగా ఉంద‌న్నారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శరవేగంగా అడుగులు ప‌డ‌నున్నాయి. అంతే కాకుండా కేవ‌లం రాబోయే రెండు నెల‌ల కాలంలో…

    Continue Reading

  • సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది ప‌నులు భేష్

    సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది ప‌నులు భేష్

    మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ కామెంట్స్ సంగారెడ్డి జిల్లా : రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ప‌ర్య‌టించారు. జోగిపేట పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు 75 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. పర్యటన లో బాగంగా చౌటకూర్ మండలం శివంపేట్ లోని జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో న్యూలాండ్ ఫౌండేషన్ సీఎస్ఆర్ రూ.43…

    Continue Reading

  • మోదీ ద‌త్త పుత్రుడు జ‌గ‌న్ తెర తొలగింది

    మోదీ ద‌త్త పుత్రుడు జ‌గ‌న్ తెర తొలగింది

    నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిప‌డింది ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.నిన్న‌టి బిల్లుతో పీఎం మోదీ ద‌త్త పుత్రుడు జ‌గ‌న్ బండారం ఏమిటో బ‌య‌ట ప‌డింది. వాస్త‌వం ఏమిటో ప్ర‌జ‌ల‌కు తెలిసింద‌న్నారు. శ‌నివారం ఆమె విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. బిల్లు వీగి పోవ‌డం ప్ర‌జాస్వామ్య విజ‌యంగా అభివ‌ర్ణించారు. బీజేపీతో పెట్టుకున్న అక్రమపొత్తు తేట తెల్లమైందని అన్నారు.విపక్షం ముసుగులో ఉన్నది సైతం RSS పక్షమేనని…

    Continue Reading

  • జీవ‌న్ రెడ్డితో కేటీఆర్, హ‌రీశ్ రావు భేటీ

    జీవ‌న్ రెడ్డితో కేటీఆర్, హ‌రీశ్ రావు భేటీ

    20న జ‌రిగే కేసీఆర్ స‌భ‌పై విస్తృత చ‌ర్చ‌లు జ‌గిత్యాల జిల్లా : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ బాస్ , మాజీ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖర్ రావు ఈనెల 20న జ‌గిత్యాల జిల్లాకు రానున్నారు. ఈ సంద‌ర్బంగా భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. తాజాగా మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ టి. జీవ‌న్ రెడ్డి అధికారికంగా కేసీఆర్ స‌మ‌క్షంలో ప్ర‌జ‌ల సాక్షిగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌పై సీనియ‌ర్ నాయ‌కులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. స‌భను స‌క్సెస్…

    Continue Reading

  • రేణిగుంట‌లో రూ. 20 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత

    రేణిగుంట‌లో రూ. 20 కోట్ల విలువైన గంజాయి ప‌ట్టివేత

    నిర్వీర్యం చేసిన తిరుప‌తి పోలీసులు తిరుప‌తి జిల్లా : తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు సారధ్యం లోని పోలీసులు దూకుడు పెంచారు. జిల్లాలో భారీ గంజాయి స్కాంను బ‌ట్ట బ‌య‌లు చేశారు. ఈ సంఘ‌ట‌న జిల్లాలోని రేణిగుంట‌లో చోటు చేసుకుంది. వివ‌రాల లోకి వెళితే రేణిగుంటలో రూ. 20 కోట్ల విలువైన 4,100 కిలోల గంజాయిని నిర్వీర్యం చేశారు తిరుప‌తి పోలీసులు. ఈ సంద‌ర్బంగా స్పందించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌.…

    Continue Reading

  • విప‌క్షాల మోసం ఆడ బిడ్డ‌ల‌కు అన్యాయం : సీఎం

    విప‌క్షాల మోసం ఆడ బిడ్డ‌ల‌కు అన్యాయం : సీఎం

    మ‌హిళా బిల్లును అడ్డుకోవడాన్ని నిర‌సిస్తూ ర్యాలీ తూర్పుగోదావ‌రి జిల్లా : విప‌క్షాల‌పై విరుచుకు ప‌డ్డారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మ‌హిళా బిల్లును అడ్డుకోవ‌డం అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. శ‌నివారం తూర్పు గోదావ‌రి జిల్లా నిడ‌ద‌వోలులో కూట‌మి ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన నిర‌స‌న ర్యాలీలో పాల్గొన్నారు. అనంత‌రం ర్యాలీని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా? అని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మ‌ద్ద‌తు ఇవ్వాల్సింది పోయి అడ్డుకుంటే ఎలా అని…

    Continue Reading

  • త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ ప్ర‌భావం లేదు

    త‌మిళ‌నాడులో టీవీకే విజ‌య్ ప్ర‌భావం లేదు

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కె. అన్నామ‌లై కోయంబ‌త్తూరు : బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అధికారంలో ఉన్న డీఎంకేను, కొత్త‌గా పార్టీ పెట్టిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ ను ఏకి పారేశారు. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు రాష్ట్ర శాస‌న స‌భ‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఈసారి టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్ప‌టికే సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు విజ‌య్. నిశ్శ‌బ్దంగా క్యాంపెయిన్ చేస్తూ యూత్ ను…

    Continue Reading

  • ప్ర‌చారంలో దూసుకు పోతున్న టీవీకే విజ‌య్

    ప్ర‌చారంలో దూసుకు పోతున్న టీవీకే విజ‌య్

    అధికార పార్టీని ఏకి పారేస్తున్న త‌మిళ ద‌ళ‌ప‌తి చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో కొత్త‌గా పార్టీ పెట్ట‌డ‌మే కాకుండా అధికార పార్టీలో క‌ల‌కలం రేపిన టీవీకే విజ‌య్ ఉన్న‌ట్టుండి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో తాము పోటీకి దింపుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. చెప్పిన ప్ర‌కారం త‌ను అంద‌రినీ నిల‌బెట్టాడు. విచిత్రం ఏమిటంటే సామాన్యులు, ఇత‌ర అన్ని వ‌ర్గాల‌కు, సామాజిక కులాల‌కు కూడా ప్ర‌యారిటీ ఇచ్చాడు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports