Category: News

  • పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం

    పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నాం అని తెలిపారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. .అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేద‌న చెందారు. టెక్నాలజీని వినియోగిస్తున్నాం… కానీ ప్రజల్లో దానిపై అవగాహన కలిగించేలా చేయకుంటే ఏం ఉపయోగం అని ప్ర‌శ్నించారు. ఫోన్లల్లో మెసేజీలు పెట్టడమే కాదు క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందినీ అలెర్ట్ చేయాలని ఆదేశించారు సీఎం. అలాగే ఫలానా…

    Continue Reading

  • పెట్టుబ‌డుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాలి

    పెట్టుబ‌డుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాలి

    స్ప‌ష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత వివిధ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టేందుకు వ‌చ్చాయ‌న్నారు. ఇందులో భాగంగా పెట్టుబడుల గ్రౌండింగ్ పై అధికారులు ప్రధానంగా దృష్టి సారించాలని స్ప‌ష్టం చేశారు. ఒకవేళ ఆల‌స్యం అయితే దానికి గ‌ల కార‌ణాల‌ను, సమస్యలను గుర్తించాలని అన్నారు. దీనిపై ప్రతివారం సమీక్షిస్తాం…

    Continue Reading

  • రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వ‌చ్చింది

    రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వ‌చ్చింది

    ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి హైద‌రాబాద్ : వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి నిప్పులు చెరిగారు. స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా మ‌హిళ‌ల ప‌ట్ల అనుచిత రాత‌లు రాయ‌డం, ప్ర‌సారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్ ఛాన‌ల్ య‌జ‌మాని, ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై. సిగ్గు, శ‌రం ఉన్న ఏ వ్య‌క్తి కూడా ఇలాంటి రాత‌లు రాయ‌ర‌ని మండిప‌డ్డారు. సోయి లేకుండా ఇష్టానుసారంగా మ‌హిళ‌లు అన్న…

    Continue Reading

  • ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ రాజీనామా

    ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ రాజీనామా

    కీల‌క ప‌రిణామం చోటు చేసుకున్న వైనం ముంబై : టాటా గ్రూప్ సంస్థ‌కు చెందిన ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ గా ఉన్న విల్స‌న్ త‌న ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2024లోనే ఎయిర్ ఇండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌కు 2026లో పదవి నుంచి వైదొలగాలనే తన ఉద్దేశాన్ని తెలియజేశారని, అప్పటి నుంచి సంస్థ, నాయకత్వ బృందం ఈ పరివర్తనకు స్థిరమైన పునాదిపై ఉండేలా చూసేందుకు ఆయన కృషి చేస్తున్నారని తెలిపింది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరిగిన…

    Continue Reading

  • పున‌రుత్పాద‌క ఇంధ‌న కేంద్రంగా రాయ‌ల‌సీమ‌

    పున‌రుత్పాద‌క ఇంధ‌న కేంద్రంగా రాయ‌ల‌సీమ‌

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : రాయలసీమను ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాల‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రాజెక్టుల భద్రత, సకాలంలో అమలును నిర్ధారిస్తూనే, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ తయారీ, సుస్థిర పారిశ్రామిక వృద్ధిలో అగ్రగామిగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందనిపునరుద్ఘాటించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించు కోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మంగ‌ళ‌వారం సచివాలయంలో జరిగిన…

    Continue Reading

  • ఇది ముమ్మాటికీ ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడి

    ఇది ముమ్మాటికీ ప‌త్రికా స్వేచ్ఛ‌పై దాడి

    మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ ఆల‌పాటి అమ‌రావ‌తి : వైసీపీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లో వేమూరి రాధాకృష్ణ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆంధ్ర‌జ్యోతి దిన‌ప‌త్రిక‌, ఏబీఎన్ చాన‌ల్ కార్యాల‌యంపై దాడికి దిగ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు ఏపీ మీడియా అకాడ‌మీ చైర్మ‌న్ ఆల‌పాటి సురేష్ కుమార్. మంగ‌ళ‌వారం ఆయ‌న సామాజిక వేదిక‌గా స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. పూర్తిగా ప్ర‌జాస్వామ్యంపై , మీడియా స్వేచ్ఛ‌పై జ‌రిగిన ఏక‌ప‌క్ష దాడిగా పేర్కొన్నారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ త‌మ అభిప్రాయాల‌ను…

    Continue Reading

  • 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

    100 రోజుల ప్రణాళికకు శ్రీకారం : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

    జూలై 14 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌ట‌న‌ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. నీటి సంర‌క్ష‌ణ అనేది ఇప్పుడు అత్యంత అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘‘100 రోజుల నీటి వినియోగ డ్రైవ్’’ అనే కార్యక్రమాన్ని ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రారంభించింద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మం వ‌చ్చే జూలై 14వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రజల్లో చైతన్యం కలిగించి భూగర్భ…

    Continue Reading

  • మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్

    మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్

    ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర ఉద్రిక్తత‌ వికారాబాద్ జిల్లా : ప‌రిగి నియోజ‌క‌వ‌ర్గంలో అరెస్ట్ ల ప‌ర్వం కొన‌సాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగి ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగ‌ళ‌వారం పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటులో భూములు కోల్పోతున్న బాధితులకు అండగా ఉంటామ‌ని ప్ర‌క‌టించింది బీఆర్ఎస్. బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు…

    Continue Reading

  • సీఎంతో జేసీ దివాక‌ర్ రెడ్డి క‌ర‌చాల‌నం

    సీఎంతో జేసీ దివాక‌ర్ రెడ్డి క‌ర‌చాల‌నం

    సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా అనంత‌పురం జిల్లా : అనంత‌పురం జిల్లాలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న తాడిప‌త్రి వేదిక‌గా దీనిని ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన స‌భ‌లో పాల్గొన్నారు. అంత‌కు ముందు ఊహించ‌ని విధంగా త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి, స్నేహితుడైన రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన జేసీ దివాక‌ర్ రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి చంద్ర‌బాబు…

    Continue Reading

  • దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రకు ఘన స్వాగతం

    దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రకు ఘన స్వాగతం

    సమాజానికి స్ఫూర్తిగా నిలవాల్సింది యువతే. తిరుపతి /శ్రీకాళహస్తి : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్రను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం లొ జిల్లా కలెక్టర్ , తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఘనంగా ప్రారంభించారు. తిరుపతి నుండి ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాళహస్తి చేరుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పోలీసులు యాత్రికులకు హృదయ పూర్వకంగా స్వాగతం పలికారు. వైబ్రెంట్స్ ఆఫ్ కలాం…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports