Category: News

  • కూట‌మి స‌ర్కార్ దుబారాకు అంతులేదు

    కూట‌మి స‌ర్కార్ దుబారాకు అంతులేదు

    నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కి రూపాయి లేదు.. కూటమి ప్రభుత్వ దుబారాకు అంతు లేద‌న్నారు.మోడీ మెప్పు సభలకు ఖజానా ఫుల్.. పేదోడి సంజీవనికి నిధులు నిల్ అని పేర్కొన్నారు. అమరావతి లక్ష కోట్ల అప్పులకు లోటు లేదు.. ఆరోగ్యానికి ఇవ్వడానికి చిల్లిగవ్వ లేదంటూ ఎద్దేవా చేశారు. యోగాంధ్ర అని, GST ఉత్సవ సభలని,…

    Continue Reading

  • చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ చేయూత‌

    చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ చేయూత‌

    నేత‌న్న‌ల‌ను నిర్లక్ష్యం చేసిన జ‌గన్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ నేత‌న్న‌ల‌కు చేయూత ఇస్తోంద‌ని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. బుధ‌వారం ఆమె అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా నక్కపల్లిలో మంత్రికి ఘన స్వాగతం పలికారు మహిళలు. నక్కపల్లిలో ఇంటింటికి వెళ్లి పింఛనలు పంపిణీ చేశారు. వారి యోగ‌క్షేమాలు అడిగారు. నేతన్న జీవితాల్లో సరి కొత్త వెలుగులంటూ కరపత్రాలతో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు.…

    Continue Reading

  • 300ల గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    300ల గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    కాలువ‌ను క‌బ్జా చేసి ప్లాట్లుగా విక్ర‌యించిన వైనంహైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో క‌బ్జాదారులకు చుక్క‌లు చూపిస్తోంది హైడ్రా. క‌బ్జాదారులు, భూ అక్ర‌మార్కుల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా జూబ్లీహిల్స్‌లో గ‌జం స్థ‌లం కొనాలంటే రూ. 2 ల‌క్ష‌లు పెట్టాల్సిందే. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్ సొసైటీకి గ‌తంలో ప్రాతినిధ్యం వ‌హించిన వారు వ‌ర‌ద కాలువ‌లున్నా ప‌ట్టించు కోకుండా ప్లాట్లుగా సృష్టించారు. 120 గ‌జాల ఓ ప్లాట్‌, 180 గ‌జాల‌తో మ‌రో ప్లాట్ సృష్టించి అమ్మేశారు. స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల…

    Continue Reading

  • చంద్ర‌బాబు, జ‌గ‌న్ మౌనం ష‌ర్మిలా రెడ్డి ఆగ్ర‌హం

    చంద్ర‌బాబు, జ‌గ‌న్ మౌనం ష‌ర్మిలా రెడ్డి ఆగ్ర‌హం

    ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు కేంద్రం అన్యాయం విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై. తాజాగా ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణంగా ఉంద‌న్నారు. ఈ దేశంలో మ‌తం పేరుతో, కులం పేరుతో చిచ్చు పెట్టి బీజేపీ ల‌బ్ది పొందాల‌ని చూస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ⁠మిగిలిన వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా బ్రతకాలని బీజేపీ చూస్తోంద‌ని ఆరోపించారు. ⁠బీజేపీ అధికారం లోకి వచ్చిన…

    Continue Reading

  • ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు

    ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు

    ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం అమ‌రావ‌తి : కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డులలో 4 అవార్డులు చేనేత రంగానికే దక్కడం విశేషం. ఆప్కోలో డిజిటలైజేషన్ చేపట్టినందుకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించింది. ఫోన్ పే ద్వారా వస్త్రాలు కొనుగోలు, విధుల్లో పారదర్శకతకు ముఖాధారిత హాజరు, కొనుగోలు చేసిన వస్త్రాలకు కంప్యూటర్ బిల్లింగ్ వంటి ఎన్నో సాంకేతికతను…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ పై జూప‌ల్లి కృష్ణారావు ఫైర్

    ఏపీ స‌ర్కార్ పై జూప‌ల్లి కృష్ణారావు ఫైర్

    శ్రీ‌శైలంలో విద్యుత్ ఉత్ప‌త్తిపై సీరియ‌స్ హైద‌రాబాద్ : శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని విమర్శించారు రాష్ట్ర సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి జూప‌ల్లి కృష్ణారావు. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంలో నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి, తెలంగాణ ప్రయోజనాలను విస్మరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేపడుతోందని ఆరోపించారు . ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మంగ‌ళ‌వారం గాంధీ భవన్‌లో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డిలతో కలిసి…

    Continue Reading

  • దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం

    దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం

    కేంద్ర స‌ర్కార్ నిర్వాక‌మేన‌న్న వైఎస్ ష‌ర్మిలా విజ‌య‌వాడ : దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాక‌ర‌మ‌ని, ఇది పూర్తిగా కేంద్రంలోని బీజేపీ , మోదీ, షా ద్వయం చేసిన కుట్ర‌లో భాగ‌మేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. దళిత క్రిస్టియన్లను SC లుగా గుర్తించాలని కోరుతూ మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ కేంద్రంగా CPI ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. దర్యాప్తు సంస్థలను మోడీ గుప్పిట్లో పెట్టుకున్నట్లే సుప్రీం…

    Continue Reading

  • త్వరలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ : సీఎం

    త్వరలో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ : సీఎం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని… ఈ 5 పిల్లర్లతో త్వరలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ తీసుకు రావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు పైన మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకు…

    Continue Reading

  • రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ప్రాక్సీ సీఎం

    రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ప్రాక్సీ సీఎం

    బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సీఎంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌న్నారు. ఆయ‌న ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ప్రాక్సీ సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న పేరుతో రాచ‌రిక పాల‌న సాగిస్తున్నార‌ని…

    Continue Reading

  • ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

    ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

    స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌లో గొడ‌వ‌పై హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. మంగ‌ళ‌వారం సీఐడీ నోటీసులు జారీ చేసింది. గ‌త జనవరి నెల 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర వద్ద జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్ పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో, ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports