మేఘా కృష్ణారెడ్డి తల్లి విజయలక్ష్మికి నివాళులు

నివాళులు అర్పించిన గ‌వ‌ర్న‌ర్, సీఎం హైదరాబాద్ : మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తి పురిటిపాటి విజయలక్ష్మికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు,…

‘కందుల’ ప‌ర్యాట‌క ప్రాంతాల సంద‌ర్శ‌న

రాజ‌స్థాన్ లో ప‌ర్యాట‌క స‌ద‌స్సులో మంత్రి రాజ‌స్థాన్ : ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజ‌స్థాన్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి షెకావ‌త్ ను క‌లిశారు. ఏపీకి ప‌లు ప‌ర్యాట‌క ప్రాజెక్టులు మంజూరు చేయాల‌ని కోరారు. ఈ…

పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టారు

కొండా సుస్మిత సంచ‌ల‌న వీడియో రిలీజ్ వ‌రంగ‌ల్ జిల్లా : రాష్ట్రంలో అధికార పార్టీలో మంత్రుల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మ‌రింత ముదిరింది. ఏకంగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా ప‌టేల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె గురువారం…

ఏడిస్తే కూడా రాజ‌కీయం చేస్తారా : స‌బితా ఇంద్రారెడ్డి

భర్తను కోల్పోయిన ఏ మహిళ దుఖాన్న ఎవరు ఆపలేరు హైద‌రాబాద్ : మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి సీరియ‌స్ అయ్యారు. త‌మ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ అభ్య‌ర్థి మాగంటి సునీత గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్…

మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి : కేటీఆర్

మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ ను బ‌క‌రా చేసిన సీఎం రేవంత్ హైద‌రాబాద్ : అంతులేని హామీలు ఇచ్చి, అర చేతిలో స్వ‌ర్గం చూపించి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌లకు చుక్క‌లు చూపిస్తోంద‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. త‌మ పార్టీ అభ్య‌ర్థిగా…

31న హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్

ప్ర‌క‌టించిన టై ప్రెసిడెంట్ రాజేష్ ప‌గ‌డాల‌ హైద‌రాబాద్ : భారీ అంచ‌నాల మ‌ధ్య అక్టోబ‌ర్ 31వ తేదీతో పాటు న‌వంబ‌ర్ 1న రెండు రోజుల పాటుహైదరాబాద్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్-2025 జ‌ర‌గ‌నుంది. ఈ విష‌యాన్ని టై అధ్య‌క్షుడు రాజేష్ ప‌గ‌డాల బుధ‌వారం వెల్ల‌డించారు.…

కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి

మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కామెంట్స్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ లు చెప్పేదొక‌టి చేసేది మ‌రొక‌టి అని మండిప‌డ్డారు. ప్రజలు విజ్ఞులు అని ఏది మంచో ఏది…

బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు ఉండాల్సిందే : కేటీఆర్

18న బీసీ బంద్ కు బీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ధ‌తు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 18న నిర్వ‌హించే బీసీ సంఘాల బంద్ కు త‌మ పార్టీ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని…

ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఫిర్యాదుల వెల్లువ‌పై ఫోక‌స్

స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా నిర్వ‌హిస్తూ వ‌స్తున్న ప్ర‌జా వాణికి పెద్ద ఎత్తున బాధితులు క్యూ క‌డుతున్నారు. ఆక్ర‌మ‌ణ‌ల గురించి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయి. ఇందుకు సంబంధించి తాజాగా నిర్వ‌హించిన ప్ర‌జా వాణిలో…

ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌ర్య‌ట‌న‌ను స‌క్సెస్ చేయాలి

టెలి కాన్ఫ‌రెన్స్ లో సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 16న గురువారం ఏపీలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న శ్రీ‌శైలం దేవాల‌యాన్ని సంద‌ర్శిస్తారు. పూజ‌లు చేస్తారు. అక్క‌డి నుంచి నేరుగా క‌ర్నూల్ కు…