హైకోర్టు తీర్పుపై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

రిజ‌ర్వేష‌న్ల‌పై కీలక వాదోప వాద‌న‌లు హైద‌రాబాద్ : బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు అంశంపై బుధ‌వారం హైకోర్టులో తీవ్ర వాదోప‌వాద‌న‌లు మొద‌ల‌య్యాయి. ట్రిపుల్‌టెస్ట్‌ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు పిటిష‌న‌ర్. ఈ సంద‌ర్బంగా 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ప్రస్తావన తీసుకు…

మోదీ 25 ఏళ్ల పాల‌న నాయ‌క‌త్వానికి న‌మూనాశుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : భార‌త దేశ సుదీర్ఘ రాజ‌కీయాల‌లో అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా పేరు పొందారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఆయ‌న త‌న ప్ర‌స్థానాన్ని…

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ దూరం

ఎవ‌రికీ మ‌ద్ద‌తు ఇవ్వ కూడ‌ద‌ని నిర్ణ‌యం హైద‌రాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తూ వ‌చ్చారు. ఏపీలో కూట‌మి…

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ డ్రామాలు ఆపాలి

నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్ హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి భార‌తీయ జ‌న‌తా పార్టీ రెండు నాల్క‌ల ధోర‌ణి అవ‌లంబిస్తోంద‌ని ఆరోపించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. హైదరాబాదులోని అంబర్ పేట‌లో ఉన్న…

వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం : ఎస్. స‌విత

ఏపీలో కొత్తగా మ‌రిన్ని గురుకులాల ఏర్పాటు క‌ర్నూలు జిల్లా : వాల్మీకుల అభివృద్ధి సీఎం చంద్రబాబునాయుడి తోనే సాధ్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. వాల్మీకులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ది చేయ‌డ‌మే టీడీపీ ధ్యేయమన్నారు. ఎందరో వాల్మీకి సామాజిక వర్గ…

ఆర్టీసీ ఛార్జీల మోత‌పై బీఆర్ఎస్ ఆందోళ‌న

9వ తేదీన పార్టీ ఆధ్వ‌ర్యంలో ఛ‌లో బ‌స్ భ‌వ‌న్ హైద‌రాబాద్ : ఓ వైపు ఫ్రీ బ‌స్ అంటూనే ఇంకోవైపు అడ్డ‌గోలుగా హైద‌రాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఆర్టీసీ) పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచ‌డం ప‌ట్ల తీవ్ర…

మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేటీఆర్

హామీల అమ‌లులో సీఎం పూర్తిగా వైఫ‌ల్యం హైద‌రాబాద్ : మోసం చేయ‌డం కాంగ్రెస్ పార్టీ నైజ‌మ‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంగ‌ళ‌వారం జూబ్లీహిల్స్ నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న లక్షా 20 వేల…

క‌రూర్ బాధితుల‌కు విజ‌య్ వీడియో కాల్

త్వ‌ర‌లోనే ప‌రిహారం కూడా ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న చెన్నై : టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ మంగ‌ళ‌వారం క‌రూర్ ఘ‌ట‌న‌లో మృతి చెందిన 41 కుటుంబాల బాధితుల‌తో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ మేర‌కు వీడియో కాల్స్ చేశారు. త్వ‌ర‌లోనే…

హైడ్రాను అభినందించిన హైకోర్టు

చెరువుల పున‌రుద్ధ‌ర‌ణను య‌జ్ఞంలా చేస్తోంది హైద‌రాబాద్ : గ‌త కొంత కాలంగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హైడ్రా ప‌ని తీరును అభినందించింది హైకోర్టు. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని ఓ య‌జ్ఞంలా చేస్తోంద‌ని కితాబిచ్చింది. అందుకు న‌గ‌రంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్యమ‌ని…

హైడ్రాకు పోటెత్తిన ఫిర్యాదులు : క‌మిష‌న‌ర్

ఆక్ర‌మ‌ణ‌ల‌పై ఎక్కువ‌గా వ‌చ్చాయ‌న్న రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో రోజు రోజుకు ఆక్ర‌మ‌ణలు పెరిగి పోతుండ‌డం ప‌ట్ల న‌గ‌ర వాసులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఈ మేర‌కు త‌మ‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ…