విద్య తోనే వికాసం..విజ్ఞానం : కమిషనర్
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం హైదరాబాద్ : జీవితంలో ఎదగాలంటే తప్పనిసరిగా విద్య అనేది తప్పకుండా ఉండాలన్నారు హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ కర్ణన్. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర బయో డైవర్సిటి బోర్డు…










