పారదర్శకంగా కానిస్టేబుళ్ల ఎంపిక
మంత్రి వంగలపూడి అనిత ప్రకటన అమరావతి : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి పారదర్శకంగా కానిస్టేబుళ్ల రాత పరీక్ష నిర్వహించడం జరిగిందని చెప్పారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రక్రియలో…










