హోమ్‌స్టేల అభివృద్ధికి నిధులు విడుదల కాలేదు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ వెల్లడి ఢిల్లీ : దేశ వ్యాప్తంగా “గిరిజన ప్రాంతాల్లో హోమ్‌స్టేల అభివృద్ధి” పథకం కింద 17 రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి హోమ్‌స్టేల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు…










