బ్రహ్మోత్సవాలలో ఆకలి తీరుస్తున్న అన్నదానం
మరింత రుచికరంగా పదార్థాల వడ్డింపుతో భక్తులు ఖుష్ తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆహ్లాద పరుస్తోంది రుచికరమైన అన్నదానం.హోల్డింగ్ పాయింట్ల వద్ద ఉదయం భక్తులకు సుండల్, బిస్మిల్లా బాత్, పులిహోర,…










