బీసీల హ‌క్కుల కోసం పోరాటానికి సిద్దం

ప్ర‌క‌టించిన బీసీవై పార్టీ చీఫ్ రామ‌చంద్ర యాద‌వ్ అమ‌రావ‌తి : ఏపీలో బీసీల హ‌క్కుల కోసం పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. మంగళ‌గిరిలో నిర్వ‌హించిన కార్తీక వ‌న మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య…

పేరెంట్స్ ను ప‌ట్టించుకోక పోతే తాట తీస్తాం

స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి సీత‌క్క ములుగు జిల్లా : రాష్ట్ర గిరిజ‌నాభివృద్ది, స్త్రీ మ‌హిళా సంక్షేమ శాఖ మంత్రి దాస‌రి సీత‌క్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా త‌ల్లిదండ్రుల గురించి ఆమె ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. రోజు రోజుకు ఆస్తులను పోగేసు…

విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ మోదీ జేబు సంస్థ‌నా..?

ఏపీ కూట‌మి స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న వైఎస్ ష‌ర్మిల విజ‌య‌వాడ : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని మోదీపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగ సంస్థనా..? లేక మోడీ బినామీ కంపెనీనా..?…

బీహార్ లో ఓట్ల చోరీతోనే గెలుపొందారు

మంత్రి పొన్నం ప్రభాక‌ర్ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా ఓట్ చోరి ఏ విధంగా జరుగుతుందో రాహుల్ గాంధీ నిరూపించార‌ని, ఇదే బీహార్ లో బీజేపీ, ఎన్నిక‌ల సంఘం క‌లిసి మ‌రోసారి మోసానికి పాల్ప‌డ్డాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు…

సౌదీ బ‌స్సు మృతుల కుటుంబాల‌కు ఎక్స్-గ్రేషియా

రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : సౌదీ అరేబియాలో చోటు చేసుకున్న బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం . ఈమేర‌కు కేబినెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వహించింది సీఎం ఎ.…

20న బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ కు రాజీనామా స‌మ‌ర్పించిన సుశాన్ బాబు బీహార్ : అంద‌రి అంచ‌న‌లు త‌ల‌కిందులు చేస్తూ బీహార్ లో మ‌రోసారి ముఖ్యమంత్రిగా కొలువు తీర‌నున్నారు నితీశ్ కుమార్. ఆయ‌న‌ను అంద‌రూ రాష్ట్ర ప్ర‌జ‌లు సుశేన్ బాబు అని పిలుచుకుంటారు. లోక్…

సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

ఉచిత సినిమాల‌ను చూస్తే డేటా చోరీ హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబం కూడా సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డింద‌న్నాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో…

ఇక‌నైనా తెలంగాణ స్పీక‌ర్ మారాలి

బీఆర్ఎస్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం. సోమ‌వారం రాష్ట్రంలోని 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు వేయాల్సిన కేసుకు…

షేక్ హ‌సీనాకు కోర్టు షాక్ మ‌ర‌ణ శిక్ష‌ ఖ‌రారు

బంగ్లాదేశ్ లో అల్ల‌ర్ల‌కు, మ‌ర‌ణాల‌కు త‌నే కార‌ణం బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ మాజీ ప్ర‌ధాన‌మంత్రి షేక్ హ‌సీనాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది అత్యున్న‌త కోర్టు. ఇవాళ త‌న‌పై విచార‌ణ చేప‌ట్టింది. ఎన్నిసార్లు విచార‌ణ‌కు రావాల‌ని కోరినా త‌ను రాలేద‌ని పేర్కొంది…

చ‌ర్య‌లు తీసుకుంటావా లేక జైలులో ఉంటావా..?

స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ పై సీజేఐ ఆగ్ర‌హం ఢిల్లీ : తెలంగాణ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం. సోమ‌వారం 10…