జ‌గ‌న్ హ‌యాంలో ఏపీ స‌ర్వ నాశ‌నం : అచ్చెన్న‌

శాస‌న మండ‌లిలో నిప్పులు చెరిగిన మంత్రి అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న మండ‌లిలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏపీని అన్ని రంగాల‌లో స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు.…

విద్యా సంస్థ‌ల భ‌వ‌నాల నిర్మాణంపై ఫోక‌స్

అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం జ‌రిగిన శాస‌న స‌భ‌లో ప‌లువురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలో విద్యా సంస్థ‌ల‌కు భ‌వ‌నాలు లేవ‌న్న విష‌యాన్ని మంత్రి…

భ‌క్తుల‌కు ఖుష్ క‌బ‌ర్ భ‌క్తులు ఇక నో ఫిక‌ర్

తిరుమ‌ల‌లో భారీ ఎత్తున వ‌స‌తి స‌ముదాయం తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నూతన వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా దీనిని ప్రారంభించారు సీఎం, ఉప రాష్ట్ర‌ప‌తి. పీఏసీ 5ను రూ.102…

హైడ్రా చొర‌వ‌తో బ‌తికిన బ‌తుక‌మ్మ కుంట

అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : క‌బ్జా కోర‌ల్లో కొన్నేళ్లుగా చిక్కుకు పోయి ఆన‌వాళ్లు లేకుండా త‌యారైన బ‌తుక‌మ్మ కుంట చెరువు ఇప్పుడు స‌ర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నిర్మాణ వ్య‌ర్థాల‌తో చెరువును పూడ్చేశారు. ఆపై క‌నిపించ‌కుండా చేశారు. ఆ భూమికి…

టీమిండియాతో శ్రీ‌లంక బిగ్ ఫైట్

సూప‌ర్ 4లో భాగంగా కీల‌క మ్యాచ్ దుబాయ్ : ఆసియా క‌ప్ 2025 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఇంకా కొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి ఎవ‌రు విజేతనో తేలేందుకు. భార‌త్ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ మ‌రోసారి…

ద‌ర్జాగా ఆసియా క‌ప్ ఫైన‌ల్ కు పాకిస్తాన్

చిర‌కాల ప్ర‌త్య‌ర్థి ఇండియాతో ఫైట్ దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్ కు ద‌ర్జాగా చేరుకుంది పాకిస్తాన్ జ‌ట్టు. సూప‌ర్ 4 లో భాగంగా జ‌రిగిన సెమీస్ లో బంగ్లాదేశ్ జ‌ట్టును 11 ర‌న్స్…

లా అండ్ ఆర్డ‌ర్ జోలికొస్తే తాట తీస్తాం : సీఎం

సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేస్తే చ‌ర్య‌లు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శాంతి భ‌ద్ర‌త‌లు, మ‌హిళా నేరాలు, సోష‌ల్ మీడియా అనే అంశంపై చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడారు. గ‌త…

స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ‌ మలయప్ప

హంస వాహనంపై ఊరేగిన స్వామి వారు తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీమలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ…

మెట్రో రైలు ఇక తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రం

వైదొలిగేందుకు ఒప్పుకున్న ఎల్ అండ్ టి హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని మెట్రో రైలు నిర్వ‌హ‌ణ ఇక నుంచి తెలంగాణ స‌ర్కార్ ప‌రం కానుంది. ఈ మేర‌కు సీఎం ఆధ్వ‌ర్యంలో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. త‌మ‌కు మెట్రో రైలు నిర్వ‌హ‌ణ భారంగా…

ఐసీసీసీతో అన్ని ఆల‌యాల‌ను అనుసంధానం చేయాలి

స్ప‌ష్టం చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుమ‌ల‌లో గురువారం నూత‌నంగా నిర్మించిన ఏపీసీ 5 భ‌వ‌నాన్ని ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్…