Author: VijayaBhaskar
-

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి
ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ అమరావతి : యోగా అన్నది మన జీవితంలో విడదీయలేని భాగం కావాలని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్. శనివారం ఉండవల్లిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారు. ప్రధాని మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అన్నారు. 190 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. భారత దేశ కీర్తి…
-

పోక్సో కేసులో 84 ఏళ్ల నిందితుడికి జైలు శిక్ష
12 ఏళ్ల బాలికపై పలు మార్లు అత్యాచారం హైదరాబాద్ : పోక్సో కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే POCSO కేసులో 84 ఏళ్ల నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష విధించారు పోక్సో కోర్టు న్యాయమూర్తి. మానసిక వైకల్యం ఉన్న 12 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి, తన ఇంటికి తీసుకెళ్లి, పలుమార్లు అత్యాచారం చేశాడు రిటైర్డ్ ప్రభుత్వ…
-

25 నుంచి తిరుచానూరు తెప్పోత్సవాలు
29 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి తెప్పోత్సవాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది టీటీడీ. ఉత్సవాలలో భాగంగా 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవం, 26న శ్రీ సుందర రాజ స్వామి వారి తెప్పోత్సవం, 27న శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుందని తెలిపింది టీటీడీ. ఇదిలా…
-

వన్డే ప్రపంచ కప్ కోసం సీనియర్లపై ఫోకస్
కీలక సమావేశంలో పలువురి ప్లేయర్ల పై చర్చ ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వచ్చే ఏడాది 2027లో వన్డే వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది. ఇందులో బాగంగా దుబాయ్ వేదికగా కీలక సమావేశం నిర్వహించింది. ఆయా దేశాలకు సంబంధించిన క్రికెట్ బోర్డులకు సమాచారం పంపించింది. ఇందులో భాగంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక సమావేశం నిర్వహించింది ముంబై లో. ఈ సందర్బంగా వన్డే వరల్డ్ కప్ కోసం…
-

ఆక్వా రంగం అభివృద్దిపై సర్కార్ ఫోకస్
పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో పర్యటించారు. ఈసందర్భంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు గాను భారీ ఖర్చు చేసి నూతనంగా విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఆక్వా రంగ అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు…
-

సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం
తల్లి విజయలక్ష్మికి భరోసా ఇచ్చిన చంద్రబాబు అమరావతి : ఏపీలో సంచలనం రేపింది విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వ్యవహారం. రౌడీ షీటర్ సాయికృష్ణను లాకప్ డెత్ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో తనను సస్పెండ్ చేసింది సర్కార్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు . ఇదిలా ఉండగా గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి…
-

నేడే ఏపీ అన్నదాత సుఖీభవ
చిలకలూరిపేటలో సీఎం పంపిణీ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటిస్తారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పర్యటించనున్నారు. ఉదయం 11.55 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం 12.50 గంటల నుంచి 1.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి అవుతారు.…
-

ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్
సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపాధ్యక్షుడు అమెరికా : యుఎస్ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉన్నట్టుండి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ప్రధానంగా గత కొంత కాలంగా ఇజ్రాయెల్ దేశానికి బేషరతుగా , నిస్సిగ్గుగా మద్దతు ఇస్తూ వస్తోంది అమెరికా. తాజాగా ఇరాన్ పై మధ్య ప్రాచ్యంలో పట్టు సాధించేందుకు అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి యుద్దానికి తెర తీసింది. చివరకు ఇరాన్ చేతిలో చావు దెబ్బ తిని ఒప్పందం చేసుకునేంత దాకా వచ్చింది. ఈ…
-

నాంపల్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ
సంధ్య థియేటర్‌కు సంబంధించిన కేసు పై హైదరాబాద్ : హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి 04 జూన్ 2026 తేదీన మధ్యంతర (Ad-Interim Ex Parte Injunction) ఉత్తర్వులు జారీ చేశారు .ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో,…
-

నటుడు అల్లు అర్జున్ కి కోర్టు సమన్లు జారీ
పుష్ప మూవీ రిలీజ్ ఘటన సందర్భంగా హైదరాబాద్ : దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తీసిన మూవీ పుష్ప చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్ వద్ద తీవ్ర తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఆయన ఒక రోజు చంచల్ గూడ జైలులో ఉన్నారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











