తెలుగు వెలుగుతూనే ఉంటుంది : చంద్రబాబు నాయుడు
ప్రపంచానికి చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గుంటూరు జిల్లా : ప్రపంచ భాషలలో తెలుగు భాష అత్యంత ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొని ప్రసంగించారు.…
విద్యుత్ ఛార్జీలను పెంచే యోచన లేదు
ప్రకటించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అమరావతి : ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు చెప్పారు. విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ఏపీఈఆర్సీ ప్రభుత్వం…
ఏపీ సర్కార్ నిర్వాకంపై భగ్గుమన్న బొత్స
అన్ని రంగాలలో విఫలం అయ్యారని ఫైర్ విశాఖ : ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు ఏపీ సర్కార్ నిర్వాకంపై. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు నాయుడు విఫలం అయ్యాడని, పాలనా పరంగా తనకు…
జగన్ రెడ్డిని జనం నమ్మరు : ఎస్. సవిత
డ్రామాలను ఎవరూ పట్టించుకోరని కామెంట్స్ విజయవాడ : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జగన్ డ్రామాలు ఆడడంలో…
త్వరలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం
కీలక ప్రకటన చేసిన అచ్చెన్నాయుడు విజయవాడ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వీర్యమైన విద్యుత్…
నీటి వాటా కోసం సర్కార్ పై యుద్దం
ప్రకటించిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : ఏపీకి మేలు చేకూర్చేలా తెలంగాణ సర్కార్ ప్రయత్నం చేస్తోందని, నీళ్లను నిస్సిగ్గుగా నీళ్లను అప్పగించిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీశ్ రావు. కేవలం కమీషన్ల కోసమే రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి…
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి
పిలుపునిచ్చిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సూర్యాపేట జిల్లా : రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ , జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. తాజాగా జరిగిన…
ఆలయాల భద్రతను గాలికి వదిలేశారు
నిప్పులు చెరిగిన ఎంపీ గురుమూర్తి తిరుపతి జిల్లా : వైస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కూటమి సర్కార్ పాలన గాలికి వదిలి వేసిందని ఆరోపించారు. ప్రధానంగా ఆలయాల నిర్వహణ పక్కదారి పట్టిందన్నారు. కోట్లాది మంది…
తెలంగాణ పోరాట స్పూర్తితో జనసేన ఏర్పాటు
పల్లెల అభివృద్దికి పాటు పడాలని పిలుపు జగిత్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థల్లో గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు ఆ పార్టీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . కొండగట్టు పర్యటనలో భాగంగా ఇటీవల…
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు : సవిత
మహిళల సాధికారత కోసం ప్రత్యేక ప్రాధాన్యత విజయవాడ : ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. విద్య, ఉద్యోగావకాశాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు…
















