భద్రతకు అవగాహనే తొలి అడుగు : సీపీ
హైదరాబాద్ : మల్కాజిగిరి పోలీస్ జోన్ పరిధిలో భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు . ఎల్.బి. నగర్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో రెడ్డి బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ…










