నమ్మక ద్రోహులను ఉప ఎన్నికల్లో ఓడించండి
చెన్నై : మరిన్ని ద్రోహ చర్యలను అడ్డుకోవడానికి టీవీకే అభ్యర్థులను ఉప ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు ఏఐఏడీఎంకే చీఫ్ పళనిస్వామి. జయలలిత నాయకత్వం వహించిన పార్టీకి ద్రోహం చేసినవారే ఇప్పుడు టీవీకే అభ్యర్థులుగా మారారని పార్టీ ప్రధాన కార్యదర్శి…










