రోడ్డు ప్రమాద మరణాలలో తెలంగాణ టాప్
హైదరాబాద్ : రోడ్డు ప్రమాదాల మరణాలలో తెలంగాణ దేశంలోనే 7వ స్థానంలో ఉందన్నారు డీజీపీ సీవీ ఆనంద్. వీటి నివారణపై ఫోకస్ పెడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే లక్ష్యంతో తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ప్రత్యేక…










