22న హైద‌రాబాద్ లో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్ర‌క‌టించిన చిత్రం మూవీ మేక‌ర్స్ హైద‌రాబాద్ : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం ఓజీ పై ఉత్కంఠ నెల‌కొంది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఎంఎం ర‌త్నం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన హ‌రి…

ప్రపంచ అథ్లెటిక్స్ పోటీలో స‌చిన్ యాద‌వ్ సంచ‌ల‌నం

ఛాంపియ‌న్ నీర‌జ్ చోప్రాను అధిగ‌మించిన జూవెలిన్ స్టార్ జ‌పాన్ : జ‌పాన్ వేదిక‌గా జ‌రిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైన‌ల్ లో స‌త్తా చాటాడు భార‌త దేశానికి చెందిన జూవెలిన్ స్టార్ స‌చిన్ యాద‌వ్ . త‌ను మ‌రో భార‌త స్టార్…

యువ కళాకారులకు దిల్‌రాజు బంప‌ర్ ఆఫర్

కంటెంట్ క్రియేటర్ల‌కు మంచి అవ‌కాశం హైదరాబాద్: తెలంగాణలోని యువ కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (టీజీఎఫ్‌డీసీ) ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ‘బతుక‌మ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్ – 2025’ పేరిట షార్ట్ ఫిలిమ్స్ పోటీలను…

డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల

ఎల‌క్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల : డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల…

త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితఅమరావతి : వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో…

దుర్గ‌మ్మ ద‌స‌రా ఉత్స‌వాల‌కు 15 ల‌క్ష‌ల మంది భ‌క్తులు

రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత వెల్ల‌డి విజ‌య‌వాడ : బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రి శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ వారి ఆల‌యంలో ద‌స‌రా ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అమ్మ వారిని…

నియంత లాగా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్ రెడ్డి

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియంత లెక్క లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రోజు…

361 మందిని ర‌క్షించిన నారా లోకేష్

నేపాల్, మాన‌స స‌రోవ‌ర్ లో బాధితులు అమ‌రావ‌తి : మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌నంగా మారారు. నేపాల్ తో పాటు మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌కు వెళ్లి చిక్కుకు పోయారు ఏపీకి చెందిన తెలుగు వారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే లోకేష్ రేయింబ‌వ‌ళ్లు…

సిరిసిల్ల క‌లెక్ట‌ర్ నిర్వాకం హైకోర్టు ఆగ్ర‌హం

తీరు మార్చుకోని సందీప్ కుమార్ ఝా హైద‌రాబాద్ : అధికారం ఉంది క‌దా అని అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తూ, స‌ర్కార్ కు వంత పాడుతూ తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌స్తున్న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝాకు కోలుకోలేని…

మోదీ బ‌యో పిక్ లో ఉన్నీ ముకుంద‌న్

ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న క్రాంతికుమార్ ఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బ‌యో పిక్ తీస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మోదీ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు ఉన్నీ ముకుంద‌న్ న‌టించ‌నున్నారు. ఈ…