Author: VijayaBhaskar

  • కోటి 28 ల‌క్ష‌ల ఓట్ల‌ను కొల్ల‌గొట్టిన టీవీకే

    కోటి 28 ల‌క్ష‌ల ఓట్ల‌ను కొల్ల‌గొట్టిన టీవీకే

    ప్ర‌ధాన పార్టీల‌కు కోలుకోలేని షాక్ త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడు రాష్ట్ర ఎన్నిక‌ల‌లో టీవీకే పార్టీ విజ‌య్ భారీ విజ‌యోన్ని న‌మోదు చేశారు. ఇక ఓట్ల ప‌రంగా చూస్తే అత్య‌ధిక ఓట్ల‌ను పొందింది ఆ పార్టీ. ఇది కూడా ఓ రికార్డ్ గా భావించ‌క త‌ప్ప‌దు. తమిళనాడులో సూపర్‌ హిట్టయిన విజయ్‌ టీవీకే పార్టీ ఏకంగా కోటి 28 లక్షల ఓట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానానికి పరిమితమైంది అధికార డీఎంకే కూటమి. డీఎంకే కూటమికి పోలైన ఓట్లు…

    Continue Reading

  • ప్ర‌జాస్వామ్యం ఇంకా బ‌తికే ఉంది

    ప్ర‌జాస్వామ్యం ఇంకా బ‌తికే ఉంది

    ఎంపీ సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్ ముంబై : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించారు శివ‌సేన బాల్ థాక్రే ఎంపీ సంజ‌య్ రౌత్. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం చనిపోదు, . ఓడిపోదు ఎందుకంటే దేశ ప్రజలు ఇంకా సజీవంగా ఉన్నారు. సమయం వచ్చినప్పుడు, ప్రజాస్వామ్యం మరోసారి శిఖరాలను అధిరోహిస్తుందని స్ప‌ష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే, గెలుపునైనా, ఓటమినైనా అంగీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని…

    Continue Reading

  • ఒక‌రి కాళ్ల కింద బ‌త‌కాల‌ని పార్టీ పెట్ట‌లేదు

    ఒక‌రి కాళ్ల కింద బ‌త‌కాల‌ని పార్టీ పెట్ట‌లేదు

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన టీవీకే విజ‌య్ తమిళ‌నాడు : త‌మిళ‌నాట జ‌రిగిన ఎన్నిక‌ల్లో అఖండ మెజారిటీ సాధించిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజ‌యం అనంత‌రం విజ‌య్ మీడియాతో మాట్లాడారు. ఇది ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు అని, వారంద‌రికీ పేరు పేరునా తాను ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని తెలిపాడు. ఈ గెలుపు సులువుగా వ‌చ్చింది కాద‌న్నాడు. ప్ర‌జ‌లే చ‌రిత్ర నిర్మాత‌లు, వారే ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తీక‌లు అని పేర్కొన్నాడు. నేనేమి పొత్తులు పెట్టుకుని ఒకరి…

    Continue Reading

  • బీజేపీ మోసం అనైతిక విజ‌యం : దీదీ

    బీజేపీ మోసం అనైతిక విజ‌యం : దీదీ

    ఎన్నిక‌ల సంఘంపై మాజీ సీఎం ఆగ్ర‌హం కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ లో ఎన్నిక‌లు ముగిశాయి. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ఊహించ‌ని విధంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్బంగా మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ధాని మోదీ, హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాల‌పై. బీజేపీ 100కి పైగా స్థానాలను దోచుకుందని సంచ‌ల‌న…

    Continue Reading

  • కుటుంబంతో టీవీకే విజ‌య్ బిజీ

    కుటుంబంతో టీవీకే విజ‌య్ బిజీ

    భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన పార్టీ త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితాలు ఆశించిన దానికంటే భిన్నంగా వ‌చ్చాయి. 60 ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో త‌మిళ‌నాట ఎంజీ రాంచంద్ర‌న్, జ‌య‌ల‌లిత త‌ర్వాత మ‌రో అగ్ర న‌టుడు టీవీకే విజ‌య్ కు త‌మిళులు ప‌ట్టం క‌ట్టారు. 234 శాస‌న స‌భ స్థానాల‌కు గాను 111 స్థానాల‌తో టీవీకే పార్టీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు…

    Continue Reading

  • ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది

    ఈ గెలుపు ఆత్మ విశ్వాసాన్ని పెంచేలా చేసింది

    మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు 6 వికెట్ల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను ఓడించింది. ముంబై ఓపెన‌ర్లు దంచికొట్టారు. ల‌క్నో బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. తొలి వికెట్ కు భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. గాయం కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఆడ‌లేక పోయిన భార‌త జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ హిట్ మ్యాన్ రోహిత్…

    Continue Reading

  • ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

    ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ. కోటి విరాళం

    అజ్ఞాత భక్తుడి సేవాభావం ఈవో సంతోషం తిరుప‌తి : కోరిన కోరిక‌లు తీర్చే క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించు కునేందుకు భక్తులు నిత్యం తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌స్తుంటారు. త‌మ మొక్కులు తీర్చుకుంటారు. పెద్ద ఎత్తున న‌గ‌దు, ఆభ‌రణాల రూపేణా చెల్లించుకుంటారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. విద్య‌, వైద్యం, అన్న‌దానం అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది టీటీడీ. భ‌క్తులు పెద్ద ఎత్తున విరాళాలు స‌మ‌ర్పించుకుంటున్నారు. ఇందులో…

    Continue Reading

  • కాంగ్రెస్ ముక్తా భార‌త్ అసాధ్యం : పొన్నం

    కాంగ్రెస్ ముక్తా భార‌త్ అసాధ్యం : పొన్నం

    భార‌తీయ జ‌న‌తా పార్టీపై సీరియ‌స్ కామెంట్స్ హైద‌రాబాద్ : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బి. ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత వరకు , ప్రజాస్వామ్యం ఉన్నంత దాకా బీజేపీ కలలు కంటున్న కాంగ్రెస్ ముక్తా భారత్ అసాధ్యం అన్నారు. ప్రజాస్వామ్యాలకు వేదిక అయిన కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ విభజన పేరుతో మతతత్వం పేరుమీద రాజకీయాలు చేయడమే శాశ్వతం అనుకుంటున్నారని , అది ఎక్కువ కాలం సాగ‌ద‌న్నారు.…

    Continue Reading

  • కేర‌ళ విజ‌యం సీఎం సంతోషం

    కేర‌ళ విజ‌యం సీఎం సంతోషం

    నా ప్ర‌చారం వ‌ల్లే యూడీఎఫ్ విక్ట‌రీ హైద‌రాబాద్ : కేర‌ళ‌లో కాంగ్రెస్ పార్టీతో కూడిన యుడీఎఫ్ ఎల్డీఎఫ్ ను కాద‌ని ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. దీనిపై స్పందించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. త‌ను ప్ర‌చారం కూడా చేశారు. త‌ప్ప‌కుండా తాము గెల‌వ‌బోతున్నామ‌ని, ఇక పిన‌ర‌యి విజ‌య‌న్ ఇంటికి వెళ్లాల్సిందేన‌ని ఎద్దేవా కూడా చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు మాజీ సీఎం విజ‌య‌న్. కానీ ఇవేవీ ప‌ట్టించుకోలేదు…

    Continue Reading

  • బీజేపీ అధికార దుర్వినియోగం : శివ‌కుమార్

    బీజేపీ అధికార దుర్వినియోగం : శివ‌కుమార్

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డిప్యూటీ సీఎం బెంగ‌ళూరు : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ సంద‌ర్బంగా స్పందించారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.ఉత్తర భారతదేశంలోనూ, తమిళనాడుతో సహా దక్షిణాన కూడా బీజేపీ పక్షాన అధికార దుర్వినియోగం చేసింద‌ని మండిప‌డ్డారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌త్యేకించి పార‌ద‌ర్శ‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన ఎన్నిక‌ల సంఘం పూర్తిగా బీజేపీ గెలుపొందేలా ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆరోపించారు. ఇది మంచి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports