Author: VijayaBhaskar

  • న‌వ్వుల‌పాలు కాకుండా బ‌తికిన‌ ఎంఎస్

    న‌వ్వుల‌పాలు కాకుండా బ‌తికిన‌ ఎంఎస్

    నవ్వడం తెలిసిన అరుదైన న‌టుడు హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అరుదైన న‌టుడు ఎంఎస్ నారాయ‌ణ‌. ఏప్రిల్ 16 ఆయన జ‌యంతి. ఈ సంద‌ర్బంగా మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఘ‌నంగా నివాళులు అర్పించారు. ఎంఎస్ న‌టుడు మాత్ర‌మే కాదు అరుదైన వ్య‌క్తి అని పేర్కొన్నారు. నవ్వించ గలిగినవాడు,నవ్వుల పాలు కాకుండా బ్రతికిన వాడు , మంచి వాడు, మ‌న వాడు అంటూ కితాబు ఇచ్చారు. ఆయ‌న‌ను గుర్తు చేసుకున్నారు. ఎం.ఎస్. నారాయణ…

    Continue Reading

  • రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడ‌ల్ ప‌నికి రాదు

    రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడ‌ల్ ప‌నికి రాదు

    పార్ల‌మెంట్ లో బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ తేజ‌స్వి సూర్య‌. గురువారం పార్ల‌మెంట్ సాక్షిగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రీడ్ మోడల్ ఏమాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్నారు. రేవంత్ ప్రతిపాదనలు అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంద‌న్నారు ఎంపీ.ఒక వ్యక్తి – ఒక ఓటు, ఒక…

    Continue Reading

  • మే 01 నుండి శ్రీ వేద నారాయ‌ణ స్వామి బ్ర‌హ్మ‌త్స‌వాలు

    మే 01 నుండి శ్రీ వేద నారాయ‌ణ స్వామి బ్ర‌హ్మ‌త్స‌వాలు

    ఘ‌నంగా ఏర్పాట్లు చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏప్రిల్ 28వ తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు .వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 9…

    Continue Reading

  • జువ్వలదిన్నెపై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

    జువ్వలదిన్నెపై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు

    సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మంత్రి కొల్లు ర‌వీంద్ర అమ‌రావ‌తి : జువ్వ‌ల దిన్నె పై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ రెడ్డికి లేనే లేద‌న్నారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 650 హార్స్ పవర్ ఇంజిన్లతో గస్తీ బలపరిచి, అక్రమంగా వచ్చిన బోట్లను నియంత్రించే చర్యలు చేపట్టిన ఘ‌న‌త సీఎం చంద్ర‌బాబుకు ద‌క్కింద‌న్నారు. తమిళనాడు బోట్లను పట్టుకున్న తర్వాత యువనేత నారా లోకేష్ చెప్పడం వలనే ఆ బోట్లను పోలీసులు విడుదల చేశారు అనడం…

    Continue Reading

  • పేదల పొట్టగొట్టిన గత పాలకులు

    పేదల పొట్టగొట్టిన గత పాలకులు

    నిప్పులు చెరిగిన సీఎం చంద్ర‌బాబుఅమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త వైసీపీ పాల‌న పై మండిప‌డ్డారు. ప్ర‌త్యేకించి మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయ‌న నిర్వాకం వ‌ల్ల‌నే ఏపీ అన్ని రంగాల‌లో వెనుక‌బాటుకు గురైంద‌న్నారు. గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్న క్యాంటీన్లపైనా దాడులు చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పేదల కడుపు నింపుతున్న పథకాన్ని నిలిపి వేశారని ఆరోపించారు. వ్యక్తులు,…

    Continue Reading

  • డీ లిమిటేష‌న్ వ‌ల్ల ఏపీకి తీర‌ని న‌ష్టం

    డీ లిమిటేష‌న్ వ‌ల్ల ఏపీకి తీర‌ని న‌ష్టం

    ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆవేద‌న అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ తీసుకు వ‌స్తున్న డీ లిమిటేష‌న్ బిల్లు వ‌ల్ల ఏపీకి లాభం కంటే న‌ష్టం ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. సీఎం చంద్ర‌బాబు నాయుడుకు లేఖ రాశారు. దక్షిణ రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, దేశ ఆర్థిక వ్యవస్థకు పన్నుల ఆదాయానికి గణనీయమైన భాగస్వామ్యం కలిగి ఉన్నాయని అన్నారు. కానీ జనాభా ఆధారిత డీలిమిటేషన్ విధానం, జనాభా నియంత్రణలో విజయవంతమైన…

    Continue Reading

  • డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

    డిఫెండింగ్ ఛాంపియ‌న్ సూప‌ర్ షో

    మ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు దుమ్ము రేపుతోంది. వ‌రుస విజ‌యాలతో స‌త్తా చాటుతోంది. ర‌జిత్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని ఈ జ‌ట్టు ఊహించ‌ని విధంగా గెలుస్తూ ప్ర‌త్యర్థి జ‌ట్ల‌ను బోల్తా కొట్టిస్తోంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్సీబీ 5 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఒక్క రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుతో మాత్ర‌మే ఓట‌మి పాలైంది.…

    Continue Reading

  • మత్స్యకారుల అభ్యున్నతికి క‌ట్టుబ‌డి ఉన్నాం

    మత్స్యకారుల అభ్యున్నతికి క‌ట్టుబ‌డి ఉన్నాం

    స్ప‌ష్టం చేసిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారుల డిమాండ్ల మేరకు 2015-16లో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, దీనికి సంబంధించిన DPRలను WAPCOS ద్వారా సిద్ధం చేయించామని మంత్రి వివరించారు. ఫేజ్-1లో జువ్వలదిన్నె, ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఫేజ్-2లో బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, వొడరేవు హార్బర్లు ప్రతిపాదించబడ్డాయని చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్…

    Continue Reading

  • శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి జగన్‌కు ఆహ్వానం

    శ్రీమన్నారాయణ మహా యజ్ఞానికి జగన్‌కు ఆహ్వానం

    ఏప్రిల్ 19 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న య‌జ్ఞం అమ‌రావ‌తి : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని ఆయన నివాసంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌ స్వామి . ఈ సంద‌ర్భంగా శ్రీమన్నారాయణ మహాయజ్ఙ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు స్వామి వారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం శ్రీ శ్రీమన్నారాయణ స్వామివారి దేవస్ధానం రాజగోపుర కుంభప్రోక్షణ సందర్భంగా ఈ నెల…

    Continue Reading

  • పేద‌ల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్

    పేద‌ల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్

    ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : అన్న క్యాంటీన్లు పేద‌ల ఆక‌లిని తీరుస్తున్నాయ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌లోనే భోజనం చేశారు సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవ రాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports