Author: VijayaBhaskar
-

జగన్ విదేశీ పర్యటనకు లైన్ క్లియర్
కొన్ని షరతులు విధించిన సీబీఐ కోర్టు హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించింది. వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరారు. ఇదిలా ఉండగా ఈ నెల 20 నుంచి మే 15 వరకు విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉందని , ఇందుకు సీబీఐ కోర్టు అనుమతి…
-

టీవీకే పార్టీలో చేరిన నటి అను శ్రీ వేనాల్
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విజయ్ చెన్నై : తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు పార్టీ బాస్, సీఎం ఎంకే స్టాలిన్. ఇదే సమయంలో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే ప్రచారంలో దూసుకు పోతోంది. నువ్వా నేనా అన్న రీతిలో క్యాంపెయిన్ కొనసాగుతోంది. ఈ తరుణంలో ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు పార్టీలలో చేరుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ…
-

ఎంపీ సూర్య కామెంట్స్ పై రాములమ్మ కన్నెర్ర
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హైదరాబాద్ : ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి నిప్పులు చెరిగారు. ఆమె సీరియస్ గా స్పందించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై నోరు పారేసు కోవడం పట్ల మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. బేషరతుగా నాలుగున్నర కోట్ల ప్రజానీకానికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని…
-

ధర్మ బద్దమైన జీవన విధానం అత్యంత అవసరం
స్పష్టం చేసిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు తిరుపతి : ధర్మ బద్ధమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగత శాంతి, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్ రావు. ప్రతి ఒక్కరూ సత్యం, దయ, క్షమ వంటి విలువలను ఆచరిస్తూ జీవించడమే నిజమైన భగవద్భక్తి అని పిలుపునిచ్చారు. చాగంటి వారి ఉపన్యాసాన్ని వినేందుకు విచ్చేసిన భక్తులతో మహతి కళాక్షేత్రం కిక్కిరిసిపోయింది. ఆయన అందించిన ఆధ్యాత్మిక సందేశాలు శ్రోతలను ఆలోచనలో ముంచెత్తి, భక్తి భావాన్ని పెంపొందించాయి.…
-

డికాక్ సత్తా చాటినా గట్టెక్కని ముంబై ఇండియన్స్
60 బంతులు 112 రన్స్ 8 ఫోర్లు 7 సిక్సర్లు ముంబై : ఐపీఎల్ 2026లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కంటిన్యూ విజయాలతో దూసుకు పోతోంది. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తోంది. అటు బ్యాటింగ్ లో ఇటు ఫీల్డింగ్ లో సత్తా చాటుతోంది. ప్రధానంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ జట్టుకు వరంగా మారాడు. అన్నీ తానై ఆడుతున్నాడు. జట్టుకు అండగా ఉంటున్నాడు. తాజాగా ముంబై వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో…
-

ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేయాలి
కీలక ప్రకటన చేసిన చంద్రబాబు అమరావతి : ఏపీని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. దేవాలయాల సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఆలయాల అభివృద్ది, వసతి కల్పనకు సంబంధించి ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ లను రూపొందించచాలని ఆదేశించారు ఉన్నతాధికారులను. ఆధ్యాత్మిక టూరిజం ప్రమోట్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలని అన్నారు. . అన్ని దేవాలయాల వద్ద వసతి సౌకర్యాలు మెరుగవ్వాలని పేర్కొన్నారు సీఎం. ప్రముఖ దేవాలయాలు ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి…
-

తిరుమల తరహాలో అన్న ప్రసాద వితరణ చేపట్టాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 111 దేవాలయాల్లో అన్న ప్రసాదాన్ని అందిస్తుంటే… 65 దేవాలయాల్లో నిత్యాన్నదానం అందిస్తున్నాం అన్నారు సీఎం. తిరుమల తరహాలోనే ఇతర దేవాలయాల్లోనూ అన్న ప్రసాదం అందించాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దేవాలయాల్లో రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు అన్న ప్రసాదం అందుతోందన్నారు. దీని కోసం ఏడాదికి రూ. 157.85…
-

డీ – లిమిటేషన్ పేరుతో కేంద్రం కుట్ర
నిప్పులు చెరిగిన వి. శ్రీనివాస్ గౌడ్ న్యూఢిల్లీ : డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కేంద్రం కుట్రకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఇదే సమయంలో తాము మహిళా బిల్లుకు ఎలాంటి అభ్యంతరం తెలియ చేయడం లేదని స్పష్టం చేశారు.…
-

జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలి : సీఎం
స్వీయ జనగణనలో చంద్రబాబు వివరాలు నమోదు అమరావతి : రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్…
-

కేంద్ర సర్కార్ కు టీడీపీ పూర్తి మద్దతు
మహిళా సాధికారత దిశగా అడుగులు న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట పట్టారు. పార్లమెంట్ లో మూడు చారిత్రాత్మకమైన బిల్లులు ప్రవేశ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు . ఈ సందర్బంగా కేంద్ర సర్కార్ లో కీలక భూమిక పోషిస్తోంది టీడీపీ కూటమి. ఇందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర బాధ్యులంతా రాజధాని బాట పట్టారు. ఈ సందర్బంగా వారంతా స్త్రీ శక్తి గురించి ఏకరువు పెట్టారు. సమాజ ,…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











