Author: VijayaBhaskar
-

జీవన్ రెడ్డితో కేటీఆర్, హరీశ్ రావు భేటీ
20న జరిగే కేసీఆర్ సభపై విస్తృత చర్చలు జగిత్యాల జిల్లా : భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 20న జగిత్యాల జిల్లాకు రానున్నారు. ఈ సందర్బంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అధికారికంగా కేసీఆర్ సమక్షంలో ప్రజల సాక్షిగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై సీనియర్ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. సభను సక్సెస్…
-

రేణిగుంటలో రూ. 20 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
నిర్వీర్యం చేసిన తిరుపతి పోలీసులు తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు సారధ్యం లోని పోలీసులు దూకుడు పెంచారు. జిల్లాలో భారీ గంజాయి స్కాంను బట్ట బయలు చేశారు. ఈ సంఘటన జిల్లాలోని రేణిగుంటలో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే రేణిగుంటలో రూ. 20 కోట్ల విలువైన 4,100 కిలోల గంజాయిని నిర్వీర్యం చేశారు తిరుపతి పోలీసులు. ఈ సందర్బంగా స్పందించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.…
-

విపక్షాల మోసం ఆడ బిడ్డలకు అన్యాయం : సీఎం
మహిళా బిల్లును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ర్యాలీ తూర్పుగోదావరి జిల్లా : విపక్షాలపై విరుచుకు పడ్డారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మహిళా బిల్లును అడ్డుకోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఆడబిడ్డలంటే కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు ఇంత చులకనా? అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డుకుంటే ఎలా అని…
-

తమిళనాడులో టీవీకే విజయ్ ప్రభావం లేదు
సంచలన వ్యాఖ్యలు చేసిన కె. అన్నామలై కోయంబత్తూరు : బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలో ఉన్న డీఎంకేను, కొత్తగా పార్టీ పెట్టిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ను ఏకి పారేశారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ఈసారి టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు విజయ్. నిశ్శబ్దంగా క్యాంపెయిన్ చేస్తూ యూత్ ను…
-

ప్రచారంలో దూసుకు పోతున్న టీవీకే విజయ్
అధికార పార్టీని ఏకి పారేస్తున్న తమిళ దళపతి చెన్నై : తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది. ఈ తరుణంలో కొత్తగా పార్టీ పెట్టడమే కాకుండా అధికార పార్టీలో కలకలం రేపిన టీవీకే విజయ్ ఉన్నట్టుండి సంచలన ప్రకటన చేశాడు. అన్ని నియోజకవర్గాలలో తాము పోటీకి దింపుతున్నట్లు ప్రకటించాడు. చెప్పిన ప్రకారం తను అందరినీ నిలబెట్టాడు. విచిత్రం ఏమిటంటే సామాన్యులు, ఇతర అన్ని వర్గాలకు, సామాజిక కులాలకు కూడా ప్రయారిటీ ఇచ్చాడు…
-

నోట్ల రద్దు లాంటిదే డీ లిమిటేషన్ బిల్లు
సంచలన కామెంట్స్ చేసిన శశి థరూర్ న్యూఢిల్లీ : తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఇది అనూహ్యంగా వీగి పోయింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా లు పన్నిన కుట్రలను బహిర్గం చేశారు సభ సాక్షిగా రాహుల్ గాంధీ, శశి థరూర్. ‘నారీ శక్తి’ పేరిట ప్రధాని మోదీ మహిళలకు ముండ్ల తీగలతో చుట్టిన బహుమతిని ఇస్తున్నారని ఎంపీ…
-

ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరిస్తాం : భట్టి విక్రమార్క
ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ ప్రయత్నం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ శాఖ ఆర్టిజన్ల జేఏసీ నాయకులతో ఈ రోజు ప్రజా భవన్‌లో సమావేశమై వారి సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని.స్పష్టం చేశారు, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో వెంటనే సమావేశమై అంశాల వారీగా చర్చించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో…
-

సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ కు బలం
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు భారత జట్టు మాజీ క్రికెటర్, అనలిస్ట్ జహీర్ ఖాన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లడారు. తాజాగా ఐపీఎల్ 2026లో కీలకమైన లీగ్ మ్యాచ్ కు వేదిక కాబోతోంది హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం. సన్ రైజర్స్ హైదరాబాద్ తో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం. ఈ సందర్బంగా…
-

రాజకీయ లబ్ది కోసమే డీ లిమిటేషన్ : ఎంపీ
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత శశి థరూర్ న్యూఢిల్లీ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నిప్పులు చెరిగారు. శుక్రవారం పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తీసుకు వస్తున్న డీ లిమిటనేషన్ బిల్లును ఏకి పారేశారు. కేవలం రాజకీయంగా లబ్ది పొందేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎంపీ ఏకంగా డీలిమిటేషన్‌ను ‘రాజకీయ డీమోనిటైజేషన్’గా అభివర్ణించారు. మహిళా రిజర్వేషన్ అమలుకు సిద్ధంగా ఉందని, ప్రస్తుత పార్లమెంటరీ బలం ఆధారంగా దానిని తక్షణమే అమలు…
-

ఈ నెల 19న తెలంగాణ అస్థిత్వ వేదిక ఏర్పాటు
రవీంద్రభారతిలో తెలంగాణ అస్థిత్వ వేదిక హైదరాబాద్ : వందలాది మంది బలిదానం చేయడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. పది సంవత్సరాల పాటు ఆత్మ గౌరవం భంగం వాటిళ్లకుండా ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్. కానీ అనూహ్యంగా దొర చేసిన నిర్వాకం కారణంగా ప్రజలు ఛీ కొట్టారు. ఆపై అహంకారానికి చెక్ పెట్టారు. చివరకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి పవర్ ను అప్పగించారు. తీరా రేవంత్ రెడ్డి కొలువు తీరాక రాష్ట్రంలో అస్తిత్వం అన్నది…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











