మ‌మ్మ‌ల్ని చంపాల‌ని చూస్తున్నారు : ఇమ్రాన్ ఖాన్

ఆర్మీ చీఫ్ మునీర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు పాకిస్తాన్ : పాకిస్తాన్ దేశ మాజీ ప్ర‌ధాన‌మంత్రి , మాజీ క్రికెట్ జ‌ట్టు స్కిప్ప‌ర్ ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశ ఆర్మీ చీఫ్ గా ఉన్న అసిఫ్ మునీర్ పై…

పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణ

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్ల‌డి హైద‌రాబాద్ : పర్యావరణ పర్యాటక కేంద్రంగా తెలంగాణ‌ను మార్చాల‌ని అన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌. పనులను వేగవంతం చేయాలని, దశ I పూర్తయిన చోట వెంటనే రెండవ దశను…

ప‌శు వైద్యుల నియామ‌కంపై ఫోక‌స్ : అచ్చెన్నాయుడు

ఏపీ శాస‌న స‌భ‌లో ప్ర‌క‌టించిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అమ‌రావ‌తి : ఏపీలో నిరుద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శుక్ర‌వారం అసెంబ్లీ సాక్షిగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే ప‌శు సంవ‌ర్ద‌క శాఖ‌లో ఖాళీగా…

త్వ‌ర‌లోనే తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ విడుద‌ల

ఢిల్లీ వేదిక‌గా ప్ర‌క‌టించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల గురించి శుక్ర‌వారం ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన ప‌బ్లిక్ ఎఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా…

ఆల్మ‌ట్టి ఎత్తు పెంచితే తెలంగాణకు ప్ర‌మాదం

మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ కామెంట్ హైద‌రాబాద్ : ఆల్మ‌ట్టి ఎత్తు గ‌నుక పెంచితే తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్. తెలంగాణ భవన్‌లో ఆయ‌న మాట్లాడారు. కర్ణాటక, మహారాష్ట్ర…

జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగ‌రాలి : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ అని నిరూపించాలి హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో గులాబీ స‌త్తా ఏమిటో చూపించాల‌ని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో జ‌రిగిన పార్టీ…

పాల‌న అస్త‌వ్య‌స్తం వ్య‌వ‌స్థ‌లు ఆగ‌మాగం

కూట‌మి స‌ర్కార్ పై జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ అమ‌రావ‌తి : ఏపీలో పాల‌న పూర్తిగా అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని , మ‌రో వైపు తాము తీసుకు…

బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా కోసం 7,754 స్పెష‌ల్ బ‌స్సులు

ప్ర‌క‌టించిన తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్ స‌జ్జ‌నార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సులు న‌డుపుతున్న‌ట్లు వెల్ల‌డించారు. గురువారం ఎండీ మీడియాతో మాట్లాడారు.…

త్వరలో బీసీ రక్షణ చట్టానికి తుది రూపం

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితఅమరావతి : వెనుకబడిన తరగతుల ఆత్మాభిమానం నిలిపేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలో బీసీ రక్షణకు తుది రూపం తీసుకురానున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లో…

నియంత లాగా వ్య‌వ‌హ‌రిస్తున్న రేవంత్ రెడ్డి

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియంత లెక్క లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రోజు…