యవత్మాల్ సహకార బ్యాంకులో ఈడీ సోదాలు
ముంబై : స్థానిక సహకార బ్యాంకులో జరిగినట్లు ఆరోపించ బడుతున్న ఆర్థిక అవకతవకలపై మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. బాబాజీ డేటే…










