Category: News
-

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు
కీలక ప్రకటన చేసిన గవర్నర్ రవి కోల్ కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఎవరూ ఊహించని రీతిలో కొన్నేళ్లుగా కొలువు తీరిన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని సర్కార్ ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరిగిన…
-

సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి లోని సచివాలయంలో శుక్రవారం జరిగిన రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సుకు అధ్యక్షత వహించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి అనిత వంగలపూడి. అపారమైన అనుభవం…
-

కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ప్రతీ మూడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలుగా భావించాలని అన్నారు సీఎం చంద్రాబు నాయుడు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదన్నారు. పబ్లిక్ రిలేషన్స్ ఎంతో ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ కూడా అంతే ముఖ్యం అన్నారు. లాస్ట్ మైల్ లో ఉండే ఉద్యోగిని కూడా మోటివేట్ చేస్తే అద్భుతంగా పని చేయగలరు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి…
-

మహానాడు కోసం 20 కమిటీల ఏర్పాటు
ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అమరావతి : తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనెలలో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. చీఫ్ ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ లు పలు కమిటీలను ఏర్పాటు చేశారు. మహానాడు నిర్వహణ కోసం 20 కమిటీలను ఏర్పాటు చేసినట్లు…
-

టీవీకే చీఫ్ విజయ్ ని అభిమన్యుడిని చేశారు
పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్ హైదరాబాద్ : తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఎవరు సీఎం అవుతారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడు గవర్నర్ తీసుకునే నిర్ణయంపై అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ ని సీఎంగా చేసేందుకు బీజేపీ, కేంద్రం కలిసి నాటకాలు ఆడుతోందని సంచలన ఆరోపణలు చేశారు ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయ్ ప్రభుత్వం…
-

సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న విజయ్
తమిళనాడు లో ఆసక్తికర పరిణామాలు చెన్నై : తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటులో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 243 స్థానాలకు గాను 108 సీట్లు సాధించింది ఒంటరిగా టీవీకే విజయ్. మరో వైపు డీఎంకే, అన్నాడీఎంకే, కమ్యూనిస్టు, ఇతర పార్టీలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఎవరితో పొత్తు ఉంటుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరో వైపు టీవీకే పార్టీకి బేషరతు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటిచింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు లెటర్…
-

హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపండి
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ను ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్-II డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II, ఫేజ్-III విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్-Iను L&TMRHLను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని కేంద్ర మంత్రికి వివరించారు…
-

కమ్యూనిస్టు ముక్త భారత్ దిశగా దేశం
భారతీయ జనతతా పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ నేత ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. దేశ ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్టు రహిత భారతాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుండటంతోనే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించిందని తెలిపారు. సుమారు…
-

10వ తరగతికి 100 డేస్ యాక్షన్ ప్లాన్
బిగ్ సక్సెస్ అయ్యిందన్న నారా లోకేష్ అమరావతి : పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ‘100-రోజుల కార్యాచరణ ప్రణాళికను మంత్రి నారా లోకేష్ అమలు చేశారు. 2025 డిసెంబర్ 6 నుంచి 2026 మార్చి 15 వరకు పకడ్బందీగా అమలు చేసిన ఈ ప్రణాళికలో, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా 46 స్లిప్ టెస్టులు నిర్వహించారు. ఈ మార్కులను ‘లీప్’ మొబైల్ యాప్‌లో నమోదు చేసి, ప్రతిరోజూ 6 డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా విశ్లేషించారు. స్లిప్ టెస్టులలో విద్యార్థుల…
-

ట్రాఫిక్ జామ్ నియంత్రణపై ప్రత్యేక కమిటీ
ఏర్పాటు చేస్తున్నామన్న డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు నూతన డీజీపీ సీవీ ఆనంద్. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సత్వర నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని నింపాలని డిజిపి సూచించారు. ఔటర్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











