జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తానిదే హవా
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ హైదరాబాద్ : పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికార దాహంతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బిఆర్ఎస్ దోపిడి భరించలేక ప్రజలు తెలంగాణ ఇచ్చిన…
గిరిజన సంక్షేమం అంతా బూటకం
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలవిజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూటమి సర్కార్ పై.కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం అంతా బూటకం అని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 840 సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లు సమస్యలకు…
రైతు కష్టం తమ కోసం కాదు లోకం కోసం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి వ్యవసాయ రంగ పితామహుడిగా పేరు పొందిన స్వామి నాథన్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రైతు నేస్తం,…
బీఆర్ఎస్ కు బీసీ సంఘాల స్ట్రాంగ్ వార్నింగ్
నవీన్ యాదవ్ గురించి అనుచిత కామెంట్స్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆదివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ…
తుపాను ప్రభావం అప్రమత్తత అవసరం
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ముంథా తుపాను ముంచుకొస్తుండడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. దుబాయ్ పర్యటన ముగించుకుని అమరావతికి వచ్చారు. ఆ వెంటనే ఆయన సచివాలయంలో అత్యవసర సమీక్ష చేపట్టారు సీఎం. ఈ సందర్భంగా కీలక…
రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు హైదరాబాద్ : హైడ్రా నగరంలో దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండపూర్ లో మరో పెద్ద భూకబ్జాను హైడ్రా అడ్డుకుంది. దాదాపు రూ. 86 కోట్ల విలువైన భూమిని కాపాడింది.…
కాంగ్రెస్ సర్కార్ పాలనలో జనం దగా
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోసం కాంగ్రెస్ పార్టీ నైజం అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు రూ. 2500 ఇస్తామని చెప్పారని, యువతులకు స్కూటీలు,…
కార్మిక ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయం
అధ్యక్షుడిగా ఎన్నికైన వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : హైద్రాబాద్ బాలానగర్ లోని MTAR Technologies Ltd కంపెనీ లో కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా కొనసాగాయి. ఓ వైపు భారత రాష్ట్ర సమితి పార్టీ…
ఈ దశాబ్దం ప్రధాని నరేంద్ర మోడీదే
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీపై. ఈ దశాబ్దం ఆయనదేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక…
ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్
పుకార్లను నమ్మవద్దు.. ప్రశాంతంగా ఉండండి అమరావతి : ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పుకార్లను నమ్మవద్దు, ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దని సూచించింది ఏపీఐఎండీ.…
















