Sunday, 18 October 2026

News

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ సూసైడ్ నోట్

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పోలీస్ అకాడెమీలో శిక్ష‌ణ పొందుతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ కృష్ణా రెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు పోలీస్ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపుతోంది. త‌న‌ను లైంగికంగా వేధింపుల‌కు…

అడ‌వి బిడ్డ‌లూ ఆందోళ‌న చెంద‌కండి : చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : రాష్ట్రంలోని గిరిజ‌నుల సంక్షేమం కోసం ఏపీ కూటమి స‌ర్కార్ క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న స‌చివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. చట్ట పరమైన అడ్డంకులు అధిగమించడానికి గిరిజన సంఘాల సూచనలు…

భారతదేశంలోని టాప్ 10 మెడిక‌ల్ కాలేజీలు ఇవే

హైద‌రాబాద్ : నీట్ యూజీ 2026 ఫలితాలు వెలువడ్డాయి. చాలా మంది విద్యార్థులు ఇప్పుడు కౌన్సెలింగ్ ప్రక్రియకు సిద్ధమవుతున్నారు. నీట్‌లో అర్హత సాధించిన తర్వాత తీసుకోవాల్సిన అతిపెద్ద నిర్ణయాలలో ఒకటి సరైన వైద్య కళాశాలను ఎంచుకోవడం. భారతదేశంలో అద్భుతమైన…

నా భ‌ర్త‌ను అక్ర‌మంగా నిర్బంధించారు

న్యూఢిల్లీ : త‌న భ‌ర్త ప‌ర్యావ‌ర‌ణ వేత్త సోన‌మ్ వాంగ్ చుక్ ను అక్ర‌మంగా నిర్బంధించారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు వాంగ్ చుక్ భార్య‌. ఆదివారం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించడాన్ని…

హైడ్రాకు రెండేళ్లు హైద‌రాబాద్ లో ర్యాలీలు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో హైడ్రా ఏర్పాటై 2 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ప్ర‌భుత్వ చెరువులు, స్థ‌లాలు, భూముల‌ను భారీ ఎత్తున కాపాడింది. అక్ర‌మార్కుల‌కు చెక్ పెట్టింది. హైడ్రాకు మ‌ద్ద‌తుగా న‌గ‌ర వాసులు…

శివ చ‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌భాక‌ర్ రెడ్డిల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

హైద‌రాబాద్ : యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, త‌న తండ్రి ప్ర‌భాక‌ర్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం పై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు యాద‌గిరిగుట్ట పాల‌క మండ‌లి స‌భ్యురాలు ఈశ్వ‌ర‌మ్మ యాద‌వ్. ఈ మేర‌కు ఆమె…

ఏపీలో 16 కోవిడ్ కేసులు న‌మోదు : స‌త్య కుమార్ యాద‌వ్

అమ‌రావ‌తి : ఏపీలో క‌రోనా వ్యాప్తి చెందుతోంద‌న్న ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఏపీ కూట‌మి స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ మేర‌కు ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. RF.5 అనేది SARS-CoV-2 వైరస్‌కు…

ప్రజలకు వెన్నుదన్నుగా జగన్ 2.0 యాప్

చిత్తూరు జిల్లా : రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు వెన్నుద‌న్నుగా ఉండేందుకు జ‌గ‌న్ 2.0 యాప్ ను తీసుకు వ‌చ్చామ‌ని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. నగరి వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలోనగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్.కే. రోజా ఆధ్వర్యంలో…

గచ్చిబౌలిలో ఘనంగా అను ఫర్నిచర్ ప్రారంభం

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ అను ఫర్నిచర్ తన 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఘనంగా ప్రారంభించింది. అత్యాధునిక డిజైన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన హోమ్, ఆఫీస్ ఫర్నిచర్ కలెక్షన్లతో ఈ విశాలమైన షోరూమ్‌ను వినియోగదారులకు…

అమ‌రావ‌తిని కాపాడుకునేందుకు న‌డుం బిగించాలి

అమ‌రావ‌తి : యావ‌త్ ప్ర‌పంచం విస్తు పోయేలా కూట‌మి స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి రాజ‌ధానిని నిర్మిస్తోంద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తెలుగు జాతి భవిష్యత్తును రక్షించే బాధ్యత నేను తీసుకున్నాన‌ని ప్ర‌క‌టించారు. పూర్తి…