మోదీ స‌భలో ఆక‌ట్టుకున్న మ‌హిళా ఎమ్మెల్యేలు

క‌ర్నూల్ లో జ‌రిగిన సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ క‌ర్నూల్ జిల్లా : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ క‌ర్నూల్ జిల్లాలో ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సూప‌ర్ జీఎస్టీ సూప‌ర్ స‌క్సెస్ స‌భ గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. భారీ…

ప్ర‌ధాని మోదీ క‌ర్మ యోగి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

క‌ర్నూల్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం క‌ర్నూలు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఉద్దేశించి ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌న లేక పోతే దేశం ఇలా ఉండేది కాద‌న్నారు.…

9 రోజుల పాటు ప్ర‌జా పాల‌న విజ‌యోత్స‌వాలు

తీర్మానం చేసిన తెలంగాణ మంత్రివ‌ర్గం హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జా పాల‌న పేరుతో విజ‌యోత్స‌వాలు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ నిర్ణ‌యించింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను…

పార్టీ పెద్ద‌ల‌కే వ‌దిలేశా : కొండా సురేఖ‌

క‌మ్యూనికేష‌న్ గ్యాప్ వ‌ల్లే ఇదంతా హైద‌రాబాద్ : వ‌రంగ‌ల్ కాంగ్రెస్ రాజ‌కీయం మ‌రింత వేడిని రాజేసింది. ఆధిప‌త్య పోరుకు తెర లేపింది. ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కొండా సురేఖ‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా చేరుకుంది. ప్ర‌ధానంగా స‌మ్మ‌క్క…

నాలాలను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్

పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల పురోగ‌తిపై రంగ‌నాథ్ ఆరా హైద‌రాబాద్ : అమీర్ పేట‌లో ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. నాలాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. పూడుకు పోయిన నాలాల‌ను ఇదే మాదిరి తెరిస్తే చాలా వ‌ర‌కు వ‌ర‌ద స‌మ‌స్య‌కు ప‌రిష్కారం…

18న తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ : కృష్ణ‌య్య‌

బీసీలంటే భయపడే స్థాయికి తెస్తామ‌ని వార్నింగ్ హైద‌రాబాద్ : ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వ‌హిస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు బీసీ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ ఆర్. కృష్ణ‌య్య‌, వ‌ర్కింగ్ చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ . గురువారం…

21 వ శతాబ్దం భారత దేశానిది : న‌రేంద్ర మోదీ

143 కోట్ల భార‌తీయుల‌ది కావ‌డం ఖాయం క‌ర్నూలు జిల్లా : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. యావ‌త్ ప్ర‌పంచం నివ్వెర పోయేలా భార‌త్ ముందంజ‌లో కొన‌సాగ‌డం ఖాయ‌మ‌న్నారు. రాబోయే 21వ శతాబ్ధం భార‌త దేశానిదే అవుతుంద‌న్నారు.…

రాష్ట్రంలో గ‌న్ క‌ల్చ‌ర్ తెస్తున్నారా..?

నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా కాంగ్రెస్ స‌ర్కార్ పూర్తిగా ఫెయిల్ అయ్యింద‌న్నారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేయాల‌ని…

సుప్రీంకోర్టులో తెలంగాణ స‌ర్కార్ కు షాక్

పంచాయతీ రిజర్వేషన్ల కేసు డిస్మిస్ ఢిల్లీ : బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల పెంపు ఒప్పుకునేది లేదంటూ సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు తెలంగాణ స‌ర్కార్ కు ఝ‌ల‌క్ ఇచ్చింది. పాత రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్లాలని స్ప‌ష్టం చేసింది…

జ‌గ‌న్ పై భ‌గ్గుమ‌న్న బుద్దా వెంక‌న్న‌

జోగి ర‌మేష్ సిట్ ముందుకు రా విజ‌య‌వాడ : జ‌గ‌న్ , జోగి ర‌మేష్ ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ సీనీయ‌ర్ నేత బుద్దా వెంక‌న్న‌.ఆయన మద్యం కుంభకోణం వల్ల 12 మంది జైలుకు వెళ్లారని, ఇప్పుడు నకిలీ మద్యం…