ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి పొంగులేటి హైద‌రాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.2 BHK ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి అధికారులను…

బండి భ‌గీర‌థ్ బెయిల్ దావాపై హైకోర్టు విచార‌ణ

పోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు. ఈ కేసులో దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో వైపు బండి బగీరథ్…

బీఆర్ఎస్ పార్టీపై భ‌గ్గుమ‌న్న ఎంఐఎం చీఫ్

ఆనాడు మీ హ‌యాంలో జ‌రిగితే చ‌ర్య‌లు తీసుకున్నారా హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది బీజేపీకి చెందిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. ఆయ‌న సుపుత్రుడు బండి భ‌గీర‌థ్…

అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత

మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయాలి అమ‌రావ‌తి : అగ్ని మాప‌క శాఖ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అమ‌రావ‌తి స‌చివాల‌యంలో అగ్నిమాపక శాఖపై సమగ్ర సమీక్ష…

బీజేపీకి అన్నాడీఎంకే క‌టీఫ్‌ టీవీకేకు స‌పోర్ట్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కీల‌క నేత ష‌ణ్ముగం చెన్నై : త‌మిళ‌నాడులో రాష్ట్ర రాజ‌కీయాలు కీల‌కంగా మారాయి. నిన్న‌టి దాకా బ‌ద్ద శ‌త్రువుగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఒక్క‌టి కాబోతున్నాయంటూ జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర దించారు ఏఐడీఎంకే సీనియ‌ర్ నాయ‌కుడు…

పార్టీ క్యాడ‌ర్ కు బ్యాన‌ర్లు, ఫ్లెక్సీ బోర్డులు పెట్టొద్దు

స్ప‌ష్టమైన ఆదేశాలు జారీ చేసిన టీవీకే పార్టీ చెన్నై : త‌మిళనాడులో కొత్త‌గా కొలువు తీరింది టీవీకే పార్టీ. ఆ పార్టీకి చెందిన ప్ర‌ముఖ న‌టుడు, చీఫ్ ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఆయ‌న సీటు మీద కూర్చోగానే…

సీఎం జోసెఫ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

స‌ల‌హాదారుడిగా రాధ‌న్ పండిట్ చెన్నై : త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ప్ర‌ముఖ జ్యోతిష్కుడిగా పేరు పొందిన రాధ‌న్ పండిట్ ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా నియ‌మించారు. ఇక పండిట్ కు సంపన్నుల జ్యోతిష్కుడిగా…

నీట్ యుజి 2026 పేప‌ర్ లీక్ పై సీబీఐ ద‌ర్యాప్తు

చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం న్యూఢిల్లీ : ఈఏడాదిలో నిర్వ‌హించిన నీట్ – యుజి 2026 ప‌రీక్షను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). పేప‌ర్ లీక్ అయ్యింద‌ని , దీనిపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ…

ప్ర‌జ‌ల‌ను విభ‌జించే స‌న‌తాన ధ‌ర్మం వ‌ద్దు

శాస‌న స‌భ‌లో ఉద‌య‌నిధి స్టాలిన్ కామెంట్స్ చెన్నై : డీఎంకే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉద‌య‌నిధి స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైన శాస‌న స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా మ‌రోసారి స‌నాత‌న ధ‌ర్మం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్రజలను విభజించే…

బండి సంజ‌య్ కొడుకును అరెస్ట్ చేస్తాం

కూక‌ట్ ప‌ల్లి డీసీపీ రితి రాజు ప్ర‌క‌ట‌న హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ్ పై న‌మోదైన పోక్సో కేసు. రాష్ట్ర వ్యాప్తంగా…