హిట్ల‌రే అడ్ర‌స్ లేకుండా పోయాడు..రేవంత్ నువ్వెంత ..?

సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీ రామారావు హైద‌రాబాద్ : అధికారం ఉంది క‌దా అని విర్ర‌వీగి , న‌ర‌హంత‌కుడిగా పేరు పొందిన హిట్ల‌ర్ సైతం నామ రూపాలు లేకుండా పోయాడ‌ని ఇక ఇదే ప‌వ‌ర్ ను చూసుకుని అడ్డ‌గోలుగా…

ఎర్ర చందనం స్మ‌గ్ల‌ర్ల తాట తీస్తాం : ప‌వ‌న్ క‌ళ్యాణ్

వైసీపీ హ‌యాంలో వేల కోట్ల సంప‌ద త‌ర‌లి పోయింది తిరుప‌తి జిల్లా : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తిరుప‌తి, చిత్తూరు జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తిరుప‌తి జిల్లాలోని మంగ‌ళం లోని అట‌వీ శాఖ‌కు…

డిప్యూటీ సీఎంను క‌లిసిన ఎస్పీ తుషార్ డూడి

రెండు రోజుల పాటు తిరుప‌తిలోనే ప‌వ‌న్ మ‌కాం చిత్తూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ఎస్పీ తుషార్ డూడి. ఆయ‌న శ‌నివారం , ఆదివారం తిరుప‌తి, చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇవాళ…

ఎర్ర చంద‌నం అక్ర‌మ ర‌వాణా ఆపేయాలి

సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుప‌తి జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం…

సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ష‌మీ భార్య

త‌న‌కు రూ. 10 ల‌క్ష‌లకు పైగా భ‌రణం పెంచాలి ఢిల్లీ : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , స్టార్ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీ భార్య హ‌సిన్ జ‌హాన్ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. ఇప్ప‌టికే కోర్టు ఈ ఇద్ద‌రికి విడాకులు మంజూరు చేసింది. తుది…

రేవంత్ రెడ్డీ ప‌నికొచ్చే ప‌ని ఏదైనా చేశావా ..?

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మందిని తొక్క‌డం, మాట త‌ప్ప‌డం, మోసం చేయ‌డం రేవంత్ రెడ్డి క్యారెక్ట‌ర్ అంటూ ఫైర్ అయ్యారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్…

సామాజిక త‌త్వ‌వేత్త‌ శ్రీ భ‌క్త క‌న‌క‌దాస

నివాళులు అర్పించిన మంత్రి లోకేష్ అనంత‌పురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ముఖ సామాజిక త‌త్వ‌వేత్త‌, స్వ‌ర‌క‌ర్త‌, కురుబ‌ల ఆరాధ్య దైవం శ్రీ భ‌క్త దాస 538వ జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ…

సీఎం మాన‌సిక స్థితిపై జ‌గ‌దీష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఆస్ప‌త్రిలో చూపించుకుంటే మంచిద‌ని హిత‌వు హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. శ‌నివారం హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పొంత‌న లేకుండా మాట్లాడుతున్నారంటూ…

బీహార్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నారా లోకేష్

ఎన్డీయే త‌ర‌పున మంత్రి క్యాంపెయిన్ అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బీహార్ లో జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొననున్నారు. ఇప్ప‌టికే సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ…

వ‌ర‌ద బాధితుల‌కు క‌విత ప‌రామ‌ర్శ

స‌ర్కార్ ను ఆదుకోవాల‌ని డిమాండ్ వ‌రంగ‌ల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. తుపాను కార‌ణంగా పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింద‌ని,…