వైభవోపేతంగా పత్ర పుష్ప యాగం
భక్తులకు దివ్యమైన అనుభూతి తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వర ఆలయంలో పత్ర పుష్ప యాగం వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ కపిలేశ్వర…









