కార్మిక వర్గాలకు సీఎం శుభాకాంక్షలు
నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం హైదరాబాద్ : అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కార్మిక వర్గానికి ప్రత్యేకంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో కార్మిక వర్గ…










