డీ – లిమిటేషన్ పేరుతో కేంద్రం కుట్ర
నిప్పులు చెరిగిన వి. శ్రీనివాస్ గౌడ్ న్యూఢిల్లీ : డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేకుండా చేసేందుకు కేంద్రం కుట్రకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్. న్యూఢిల్లీలోని జంతర్…










