మత్స్యకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం
స్పష్టం చేసిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అమరావతి : మత్స్యకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. మత్స్యకారుల డిమాండ్ల మేరకు 2015-16లో 8 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించామని, దీనికి…










