శ్రీధర్ బాబుకు శారదా పీఠం ఉత్తరాధికారి ఆహ్వానం
రావాలని కోరిన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర హైదరాబాద్ : విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి శనివారం మర్యాద పూర్వకంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోనికోకాపేట…










