పెరుందురైలో టీవీకే విజయ్ ప్రచారం
ప్రకటించిన పార్టీ కో ఆర్డినేటర్ చెన్నై : దళపతి విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తమిళనాడులోని పెరుందురైలో తదుపరి ప్రచారం చేపడతారని పార్టీ సమన్వయకర్త శుక్రవారం వెల్లడించారు. ఈ సమావేశం నవంబర్ 27న టీవీకేలో చేరిన కె ఎ…










