365 రోజుల్లో 450 పైగా ఉత్సవాలు

ఉత్సవాల దేవునికి ఉత్సవాలే ఉత్సవాలు తిరుమల : స్మరణా త్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్‌ అని స్వామిని తలంచిన అన్ని పాపాలు హరించ బడుతాయి, కోరికలు ఈరేడుతాయి, ముక్తి సంప్రాప్తిస్తుంది అన్నది శ్రీవారి భక్తుల ప్రగాఢ…

కవిత ఎపిసోడ్ ఓ పెద్ద కుటుంబ‌ డ్రామా

తాజాగా ఎమ్మెల్సీ క‌విత చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి సీత‌క్క‌. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్..తన కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని బలహీన పరిస్థితుల్లో ఉన్నాడా అని ప్ర‌శ్నించారు. బుధ‌వారం సీత‌క్క మీడియాతో మాట్లాడారు. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి…

ర‌ఘు వ‌ర‌న్ జ‌ర్నీ డాక్యుమెంట‌రీ

ర‌ఘు వ‌ర‌న్ పేరు చెబితే చాలు గొప్ప పాత్ర‌లు, అంత‌కు మించిన న‌ట‌న గుర్తుకు రాక మాన‌దు. అంత‌లా ఆయ‌న మ‌న‌ల్ని మైమ‌రించి పోయేలా చేశాడు. బ‌తికింది కొన్నాళ్ల‌యినా జీవిత‌కాలం గుర్తు పెట్టుకునేలా న‌టించాడు..అందులో జీవించాడు. ఎందుక‌నో చివ‌రి రోజుల్లో త‌నంత‌కు…

మాన‌ని గాయం వెంటాడే చిత్రం

ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లేసినిమాకు సామాజిక బాధ్య‌త ఉంటుంద‌ని న‌మ్మిన ద‌ర్శ‌కులలో స‌త్య‌జిత్ రే ఒక‌డు. ఆయ‌న బాట‌లో చాలా మంది న‌డిచారు. ఇంకా న‌డుస్తూనే ఉన్నారు. ఎంద‌రో భార‌తీయ వెండి తెర మీద అద్భుతాల‌ను ఆవిష్క‌రించారు. ఇంకా…

కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

కేసీఆర్ సంచ‌ల‌నం ‘క‌విత‌’కు మంగ‌ళం

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించి, క‌విత‌మ్మ‌నే బ‌తుక‌మ్మ‌గా కేరాఫ్ గా మార్చేసేలా చేసిన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ (తెలంగాణ రాష్ట్ర స‌మితి) బాస్, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌పై బ‌హిష్క‌ర‌ణ…

రాను ముంబైకి రాను నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

ఓ వైపు సినిమాల తాకిడి ఇంకో వైపు మ్యూజిక్ ఆల్బంలు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తూనే ఉన్నాయి. గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నాయి. కానీ అంద‌రినీ తోసిరాజ‌ని ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది తెలంగాణ జాన‌ప‌ద గీతం. అంతే కాదు సామాజిక…

జాక్ మాను డాల‌ర్ల‌లో కొల‌వ‌లేం

జాక్ మా మ‌రోసారి ప్ర‌పంచానికి వార్త‌గా మారి పోయాడు. ఎందుకంటే ఆయ‌న వ్యాపార‌వేత్త‌గా, బిలియ‌నీర్ గా మాత్ర‌మే తెలుసు. కానీ ఆ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్నాడు. ఒక సాధార‌ణ‌మైన కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ వ్య‌క్తి ప్ర‌పంచ మార్కెట్…

‘స‌న్యాసి’ గ‌ణితంలో ఘ‌నాపాఠి

అక్క‌డ ఇసుక వేస్తే రాల‌నంత నిశ్శ‌బ్దం. ఒక అసాధార‌ణ‌మైన వ్య‌క్తి. ప్ర‌పంచాన్ని తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసే మ్యాథ్స్ స‌బ్జెక్టును అవ‌లీల‌గా, సూత్రాల‌ను సుల‌భంగా చెప్పుకుంటూ వెళుతున్నాడు. ఆయ‌న చేయ‌ని ప్ర‌యోగం లేదు. ప్ర‌పంచం అత‌డి మేధ‌స్సుకు స‌లాం చేసింది. ప‌శ్చిమ…

చాట్ జిపిటి ఝ‌ల‌క్ టెక్నాల‌జీకి షాక్

ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రుస్తోంది టెక్నాల‌జీ. ప్ర‌తి రోజూ కోట్లాది మంది కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ప్రాణం పోస్తున్నారు. మ‌రికొంద‌రు వాటితోనే గ‌డుపుతూ నిద్ర‌హారాలు మాని చ‌రిత్ర‌కు అంద‌కుండా పోతున్నారు. ప్ర‌తి ఏటా వ‌ర‌ల్డ్ వైడ్ గా అంకురాలు (స్టార్ట‌ప్ లు) రూపు దిద్దుకుంటున్నాయి.…