జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ అభిశంస‌న..గట్టెక్కేనా

మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు జ‌స్టిస్ య‌శ్వంత్ వ‌ర్మ‌. ఆయ‌న‌పై అభిశంస‌న తీర్మానం ప్ర‌వేశ పెట్టేందుకు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌న‌పై న‌మోదైన నోట్ల ద‌గ్ధం కేసుకు సంబంధించి ముగ్గురితో కూడిన ద‌ర్యాప్తు…

మోదీ..ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తారా ప్ర‌ధానిగా కొన‌సాగుతారా..?

143 కోట్ల భార‌త దేశాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని అడ్డం పెట్టుకుని శాసిస్తున్న నరేంద్ర దామోద‌ర దాస్ మోదీపై ప్ర‌తిప‌క్షాల‌లో కంటే స్వ‌ప‌క్షంలోనే ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీకి ఆక్సిజ‌న్ ను అందిస్తున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆ మ‌ధ్య‌న నాగ‌పూర్ లో జ‌రిగిన…

హ‌ద్దులు దాటుతున్న వెబ్ సీరీస్

త‌రం మారింది. అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు, ప్ర‌వ‌ర్త‌న‌లు , అభిరుచులు మారుతున్నాయి. ప్ర‌తిదీ వ్యాపారం కావ‌డంతో బూతు శ్రుతి మించుతోంది. ఇప్ప‌టికే సెక్స్ , భ‌క్తి రెండూ స‌మాన స్థాయిలో పోటీ ప‌డుతున్నాయి. మూఢ‌త్వం మనుషుల్ని కాకుండా చేస్తుంటే సెక్స్ మాత్రం టోట‌ల్…

ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌కు ‘సుప్రీం’ చికిత్స

ప్ర‌జాస్వామనే దేవాల‌యానికి గుండె కాయ లాంటిది భార‌తీయ ఎన్నిక‌ల సంఘం (సీఈసీ). అదే గ‌తి త‌ప్పితే ఎలా. ఎంత పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉంటే అంత దేశానికి మేలు జ‌రుగుతుంది. వ్య‌వ‌స్థ‌ల‌ను నియంత్రించి స్పూర్తి దాయ‌కంగా ఉండాల్సిన ఏకైక కీల‌క‌మైన వ్య‌వ‌స్థ కేంద్ర ఎన్నిక‌ల…

నెల‌స‌రిలో సెల‌వు ఇస్తే త‌ప్పేంటి..?

ప్ర‌తి నెల నెలా వ‌చ్చే రుతుస్రావం (నెల‌స‌రి) ను ఇంకా ఈ దేశంలో నేరంగా భావిస్తున్న వాళ్లు ఉన్నారు. దాని పేరుతో మ‌హిళ‌లు, యువ‌తులు, బాలిక‌ల‌ను దూరంగా నెట్టి వేసే ప్ర‌య‌త్నం చేస్తున్న ద‌రిద్రులు ఉన్నారు. నెల‌స‌రి పేరుతో ఇంట్లోనే దూరంగా…

‘కోమ‌టిరెడ్డి’ రాద్దాంతం సీఎం ప‌క్క‌లో బ‌ల్లెం

వందేళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ స‌ముద్రం లాంటిది. ఎప్పుడు అల‌లు వ‌స్తాయో , సునామీ ముంచుకొస్తుందో, ఏ రూపంలో వ‌స్తుందో ఎవ‌రికీ తెలియదు. ఆ పార్టీలో హై క‌మాండే కీల‌కం. దేశంలో ఎక్క‌డ‌, ఏరాష్ట్రంలో ప‌వ‌ర్ లో…

ట్రంప్ నిర్వాకం భార‌త్ కు ప్రాణ‌సంక‌టం

రాజ‌కీయాల‌లో శాశ్వ‌త‌మైన మిత్రులు శ‌త్రువులు ఉండ‌రని తేలి పోయింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల కార‌ణంగా. ప్ర‌పంచాన్ని గ‌త కొంత కాలంగా డాల‌ర్ శాసిస్తోంది. మార్కెట్ ఎకాన‌మీపై చైనా ప‌ట్టు క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ యుఎస్ త‌న ధోర‌ణి…

క‌విత రూటేంటి..కేసీఆర్ క‌థేంటి..?

క‌ల్వ‌కుంట్ల క‌విత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయం చేయాల్సిన ప‌ని లేదు. త‌ను ముందు నుంచీ సంచ‌ల‌న‌మే. త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ ను క‌లిగి ఉండాల‌ని కోరుకుంది. ఆ మేర‌కు త‌నకు తానుగా వ్య‌క్తిగా కాకుండా విస్మ‌రించ లేని శ‌క్తిగా మారింది. దీని…

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కుడు ఎక్క‌డ..?

ఈ దేశంలో మ‌తం ఓ ఫ్యాష‌న్ గా మారింది. ప్ర‌స్తుతం మార్కెట్ మ‌యం అయి పోయింది. మ‌తం అనేది స్లో పాయిజ‌న్ లాంటింది. మ‌త్తు మందు కంటే ప్రమాద‌మ‌ని ఆనాడే చెప్పాడు కోట్లాది మందిని నేటికీ ప్ర‌భావితం చేస్తున్న కార్ల్ మార్క్స్.…

ఎన్నిక‌ల సంఘం వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా రాద్దాంతం

ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశానికి ఆయువు ప‌ట్టుగా ఉంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ). 143 కోట్ల మంది ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తి రూపంగా నిల‌వాల్సిన ఈసీ ఇప్పుడు స‌వాల‌క్ష ప్ర‌శ్న‌ల‌ను ఎదుర్కొంటోంది. 1947 నుంచి ఇది అమ‌లులోకి వ‌చ్చింది.…