ఉప ఎన్నికల కోసం ప‌రిశీల‌కుల నియామ‌కం

ప్ర‌క‌టించిన భార‌త ఎన్నిక‌ల సంఘం హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం పరిశీలకులను నియమించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేర‌కు అధికారికంగా మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణను నిస్పాక్షికంగా,…

ఈగల్- శక్తి బృందాలతో ఆదర్శంగా ఏపీ పోలీస్

ప్ర‌శంస‌లు కురిపించిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అప్పుడే సంక్షేమం అందరికీ అందుతుందని అన్నారు. ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు. అప్పుడే కుటుంబంలో, సమాజంలో సుఖ…

గన్ లాక్కొని ట్రిగ్గర్ నొక్కడంతోనే కాల్పులు

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ జిల్లాలోని రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పలు వివరాలను వెల్లడించారు. ఆసిఫ్ అనే యువకుడిని కత్తితో దాడి…

పేద‌ల పాలిట శాపంగా మారిన స‌ర్కార్

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియ‌స్ అయ్యారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. వ‌సూళ్ల‌కు కేరాఫ్ గా మారింద‌ని, ఏ ఒక్క వ‌ర్గం ఇప్పుడు ఆశించిన మేర సంతోషంగా లేర‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి…

పెట్టుబ‌డుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం స్వ‌ర్గ‌ధామం

సిడ్నీ వేదిక‌గా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సిడ్నీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు స్వ‌ర్గ ధామం అని స్ప‌ష్టం చేశారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా…

చార్మినార్ భాగ్య‌ల‌క్ష్మిని ద‌ర్శించుకున్న హ‌రీశ్ రావు

దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా అంద‌రికీ శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్ : దీపావళి సందర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ లోని చార్మినార్ వ‌ద్ద ఉన్న‌ భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న‌ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.…

మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు పోస్ట‌ర్ రిలీజ్

వ‌చ్చే ఏడాది 2026 సంక్రాంతికి విడుద‌ల హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్,…

ప్రమోద్‌ కుటుంబానికి అండగా ఉంటాం

నిజామాబాద్‌ కాల్పులపై డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన హైద‌రాబాద్ : తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌పై స్పందించారు. వాహ‌నం చోరీ చేస్తున్న స‌మ‌యంలో ప‌ట్టుకోబోయిన కానిస్టేబుల్…

శ్రీ‌రామ న‌వ‌మి రోజు ‘పెద్ది’ రిలీజ్ : బుచ్చిబాబు

కీల‌క అప్ డేట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దీపావ‌ళి పండుగ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క అప్ డేట్ ఇచ్చారు. ఈ మేర‌కు త‌ను తీస్తున్న పెద్ది మూవీ గురించి ప్ర‌స్తావించారు.…

ఉద్యోగి సూసైడ్ ఓలా ఫౌండ‌ర్ పై కేసు

అర‌వింద్ గ‌ది నుండి సూసైడ్ నోట్ స్వాధీనం బెంగ‌ళూరు : ఓలా వ్య‌వ‌స్థాప‌కుడికి బిగ్ షాక్ త‌గిలింది. త‌నను ఉన్న‌తాధికారులు వేధింపుల‌కు పాల్ప‌డున్నారని ఆరోపించాడు. ఆపై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న గ‌ది నుండి 28 పేజీల చేతితో రాసిన నోట్ ను…