సంయుక్త క‌మిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయి

స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, మోష‌న్ రాజు అమ‌రావ‌తి : ప్ర‌భుత్వం నియ‌మించిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ శాస‌న స‌భ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, శాస‌న మండ‌లి చైర్ ప‌ర్స‌న్ కొయ్యే…

భార‌త బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన పాతుమ్ నిస్సాంక‌

58 బంతుల్లో 107 ర‌న్స్ తో సెన్సేష‌న్ సెంచ‌రీ దుబాయ్ : ఆసియా క‌ప్ మెగా టోర్నీ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. భార‌త్ త‌న జైత్ర‌యాత్ర‌ను కొన‌సాగిస్తూ వ‌చ్చింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన సూప‌ర్ ఫోర్ లో శ్రీ‌లంక పై సూప‌ర్…

ముంచెత్తిన మూసీ నీట మునిగిన ఎంజీబీఎస్

సుర‌క్షితంగా బ‌స్టాండు నుంచి ప్ర‌యాణికుల త‌ర‌లింపు హైద‌రాబాద్ : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి విల విల లాడుతోంది హైద‌రాబాద్ న‌గ‌రం. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కుండ పోత దెబ్బ‌కు మూసీ పొంగి పొర్లుతోంది. నీటి వ‌ర‌ద…

తిరుమ‌ల‌లో భ‌క్తుల సౌకర్యాల‌పై చైర్మ‌న్ ఆరా

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు పోటెత్తారు తిరుమ‌ల : తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి చైర్మెన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అడిగి తెలుసుకున్నారు.…

గ‌రుడ వాహ‌న సేవ రోజు ట్రాఫిక్ మ‌ళ్లింపు

వెల్ల‌డించిన తిరుప‌తి జిల్లా ఎస్పీ సుబ్బారాయ‌యుడుతిరుపతి జిల్లా : తిరుమ‌ల‌లో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు అంగరంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా వేలాదిగా వాహ‌నాలు వ‌స్తుండ‌డంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డుతోంది. మ‌రో వైపు స్వామి వారి గ‌రుడ వాహ‌న…

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను అడ్డుకుంటే తాట‌తీస్తాం

నిప్పులు చెరిగిన జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీ రిజ‌ర్వేష‌న్ల పెంచ‌డం ప‌ట్ల స్పందించారు. ఈ మేర‌కు 42 శాతం పెంంపును…

క‌న‌క‌దుర్గ‌మ్మా క‌రుణించ‌వ‌మ్మా : అచ్చెన్నాయుడు

అమ్మ వారిని ద‌ర్శించుకున్న వ్య‌వ‌సాయ మంత్రి విజ‌యవాడ : బెజ‌వాడ‌లో ని ఇంద్ర‌కీలాద్రి కొండ‌పై వెల‌సిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ వారి ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 24 నుంచి వ‌చ్చే అక్టోబ‌ర్ 2వ తేదీ వ‌ర‌కు…

ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త సోనం వాంగ్ చుక్ అరెస్ట్

ల‌డ‌ఖ్ లో పెద్ద ఎత్తున కొన‌సాగుతున్న ఆందోళ‌న‌ ల‌డ‌ఖ్ : గ‌త కొన్నేళ్లుగా త‌మ‌కు ప్ర‌త్యేక హోదా కావాల‌ని కోరుతున్నారు ల‌డ‌ఖ్ వాసులు. ఇటీవ‌ల ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు మిన్నంటాయి. ఇందుకు కీల‌కంగా ఉన్నారు ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్ చుక్ .…

భారీ వ‌ర్షం జ‌ర భ‌ద్రం : వంగ‌ల‌పూడి అనిత

ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ముంద‌స్తు వార్నింగ్ అమ‌రావ‌తి : ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తమైంది. ఈ మేర‌కు శుక్ర‌వారం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం

అంగ‌రంగ వైభ‌వోపేతంగా సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు తిరుమల : తిరుమలలో అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పోటెత్తారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున…