ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు ప‌డ‌డం ఖాయం

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై వేటు ప‌డ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. సోమ‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేల‌తో క‌లిసి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు…

ఆర్ఆర్ఆర్ బాధితుల‌కు అండ‌గా ఉంటాం : కేటీఆర్

న‌ల్గొండ‌, సూర్యాపేట‌, గ‌జ్వేల్, సంగారెడ్డి బాధితుల గోస హైద‌రాబాద్ : రీజిన‌ల్ రింగ్ రోడ్డు బాధితులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో త‌న‌ను నల్గొండ, సూర్యాపేట జిల్లా, గజ్వేల్, సంగారెడ్డి…

బోన‌స్ పేరుతో బోగ‌స్ : హ‌రీశ్ రావు

సింగ‌రేణి కార్మికుల‌కు స‌ర్కార్ శాపం హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు కాంగ్రెస్ స‌ర్కార్ పై దుమ్మెత్తి పోశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్ర‌క‌ట‌న‌పై మండిప‌డ్డారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సింగరేణి కార్మికుల బోనస్…

విజ‌య‌వాడ ఉత్స‌వం ఏపీకి గ‌ర్వ‌కార‌ణం

ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు అమరావతి : విజయవాడ ఉత్సవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి…

పండుగ‌ల వేళ ఆప్కో భారీ డిస్కౌంట్

కొనుగోలు చేయాల‌ని కోరిన మంత్రి స‌విత అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ దుస్తుల కొనుగోలుదారుల‌కు తీపి క‌బురు చెప్పింది. ద‌స‌రా, దీపావ‌ళి పండుగ‌ల‌ను పుర‌స్క‌రించుకుని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు రాష్ట్ర బీసీ, జౌళి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఈ…

డీప్యూటీ సీఎంకు నారా లోకేష్ ఆహ్వానం

నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి రండి అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిద‌ల‌న‌ను ఆయన ఛాంబర్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ నెల 25న మెగా…

దిగ్గ‌జ సంస్థ‌ల‌తో క‌లిసి క్వాంటం వ్యాలీ : సీఎం

ఏపీలో ఏర్పాటు చేస్తామ‌న్న చంద్ర‌బాబు నాయుడు విశాఖ‌పట్నం : ఆంధ్రప్రదేశ్ లో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలతో కలిసి క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ సేవలను ప్రభుత్వాలు, విద్య,…

క‌న‌క‌దుర్గ‌మ్మా ఏపీని క‌రుణించ‌మ్మా : అనిత

అమ్మ వారిని ద‌ర్శించుకున్న హోం మంత్రి విజ‌య‌వాడ : కోరిన కోర్కెలు తీర్చే అమ్మ వారిగా ప్ర‌సిద్ది చెందింది బెజ‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రిపై వెల‌సిన శ్రీ క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ వారు. ద‌స‌రా పండుగ సంద‌ర్బంగా సోమ‌వారం నుంచి కొండ‌పై దేవి న‌వ‌రాత్రి ఉత్స‌వాలు…

భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

రిల‌య‌న్స్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్

కీల‌క‌మైన పోస్టులో కొలువు తీరింది ముంబై : దేశంలో పేరు పొందిన రిల‌య‌న్స్ గ్రూప్ రిటైల్ హెడ్ గా కావేరి నాగ్ కొలువు తీరారు. రిల‌య‌న్స్ గ్రూప్ ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ చర్య కంపెనీ…