Author: VijayaBhaskar

  • బ‌క్రీద్ పండ‌గ సెల‌వును మే 28కి మార్పు

    బ‌క్రీద్ పండ‌గ సెల‌వును మే 28కి మార్పు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి స‌ర్కార్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ముస్లిం సోద‌రులు జ‌రుపుకునే బ‌క్రీద్ పండుగ‌కు సంబంధించి కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు ఈనెల 28న సెల‌వు దినాన్ని మారుస్తున్న‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా బక్రీద్ పండుగ సందర్భంగా మే 28 గురువారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ G.O. Rt. No. 1006 ద్వారా…

    Continue Reading

  • కేటీఆర్, ఆర్ఎస్పీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్

    కేటీఆర్, ఆర్ఎస్పీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్

    మీరే అన్నీ నిర్ణ‌యిస్తే ఇక జ‌డ్జి ఎందుకుని ఫైర్ హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు సాయి బండి భ‌గీర‌థ్ పోక్సో కేసుకు సంబంధించి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. త‌మ పోలీసులు ఏం చెబితే తాము అదే చెబుతున్నామ‌ని అన్నారు. బండి భ‌గీర‌థ్ ను అరెస్ట్ చేశాం. ఇంకేం చేయాలో మీరే నిర్ణ‌యిస్తే ఎలా అని…

    Continue Reading

  • బాబు హ‌యాంలోనే మా తాత‌ను చంపారు

    బాబు హ‌యాంలోనే మా తాత‌ను చంపారు

    ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు బాబు అమ‌రావ‌తి : రాష్ట్రంలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర లేపింది చంద్ర‌బాబు నాయుడు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవ‌రు..టీడీపీ వాళ్లు కాదా , నువ్వు సీఎంగా ఉన్న‌ప్పుడే క‌దా ఇది జ‌రిగింది. ఆ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిని అత్యంత దారుణంగా చంపేశార‌ని వాపోయారు. రాజశేఖరరెడ్డిని కేవలం పులివెందులకు కట్టడి…

    Continue Reading

  • టీవీకే కూట‌మి స‌ర్కార్ కు ఢోకా లేదు

    టీవీకే కూట‌మి స‌ర్కార్ కు ఢోకా లేదు

    స్ప‌ష్టం చేసిన ఎంపీ మాణికం ఠాగూర్ చెన్నై : తమిళనాడు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఇవాళ టీవీకే కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో 23 మంది కొత్త‌గా మంత్రివ‌ర్గంలో కొలువు తీరారు. గ‌వ‌ర్న‌ర్ లోక్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఈ సంద‌ర్భంగా మాణికం ఠాగూర్ స్పందించారు. ఇది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా…

    Continue Reading

  • కోల్ క‌తా చేతిలో ఓడి పోవ‌డం బాధాక‌రం

    కోల్ క‌తా చేతిలో ఓడి పోవ‌డం బాధాక‌రం

    భావోద్వేగానికి లోనైన రోహిత్ శ‌ర్మ కోల్ క‌తా : ఐపీఎల్ మెగా టోర్నీలో త‌మ పేల‌వ‌మైన  ప్ర‌ద‌ర్శ‌న  త‌న‌ను ఎంత‌గానో బాధ ప‌డేలా చేసింద‌న్నాడు మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ క‌తా వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. ముంబై తో పాటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కూడా చేతులెత్తేసింది. అడ‌పా ద‌డ‌పా…

    Continue Reading

  • ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

    శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ పై సీఎం చంద్ర‌బాబు బెంగ‌ళూరు : శ్రీ‌శ్రీ ర‌విశంక‌ర్ గురూజీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందిస్తున్న సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రోజువారీ జీవితంలో చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. సామాన్య ప్రజల జీవితాలు కూడా తీవ్ర ఒడిదుడుకులకు లోను అవుతోందన్నారు. గ్యాస్, ఇంధనం లాంటి వనరుల మార్కెట్ లభ్యత…

    Continue Reading

  • టీవీకే ఆహ్వానంపై ఆలోచిస్తాం : వీసీకే చీఫ్

    టీవీకే ఆహ్వానంపై ఆలోచిస్తాం : వీసీకే చీఫ్

    మంత్రివ‌ర్గంలో చేరాల‌ని కోరిన సీఎం విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడులో కొత్త‌గా కొలువు తీరింది న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సార‌థ్యంలోని టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సంద‌ర్బంగా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న వీసీకే పార్టీ కూడా మంత్రివ‌ర్గంలో చేరాల‌ని కోరారు టీవీకే పార్టీ చీఫ్ , సీఎం. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు వీసీకే పార్టీ చీఫ్ , ఎంపీ థోల్ తిరుమాల‌వ‌న్.రాష్ట్ర మంత్రివర్గంలో VCK చేరాలంటూ ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున్ ఇచ్చిన ఆహ్వానంపై…

    Continue Reading

  • జూనియ‌ర్ ఎన్టీఆర్ డ్రాగ‌న్ టీజ‌ర్ కెవ్వు కేక

    జూనియ‌ర్ ఎన్టీఆర్ డ్రాగ‌న్ టీజ‌ర్ కెవ్వు కేక

    సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ హైద‌రాబాద్ : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం డ్రాగ‌న్. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు . దీంతో ఈసినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. తాజాగా జూనియ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని మూవీ మేక‌ర్స్ తార‌క్ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుష్ క‌లిగించేలా టీజ‌ర్ ను రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ , అనిల్ కపూర్…

    Continue Reading

  • వ‌డ‌గాల్పుల ప‌ట్ల‌ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    వ‌డ‌గాల్పుల ప‌ట్ల‌ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు త‌గిన సంఖ్య‌లో అందుబాటులో ఉంచాల‌ని, తాగు నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని సీఎం…

    Continue Reading

  • పార‌ద‌ర్శ‌క పాల‌న‌కే సీఎం ప్రాధాన్య‌త

    పార‌ద‌ర్శ‌క పాల‌న‌కే సీఎం ప్రాధాన్య‌త

    స్ప‌ష్టం చేసిన మంత్రి అధ‌వ అర్జున చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రి అధ‌వ అర్జున బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పున‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌జ‌లకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెప్పారు. అంతే కాదు సంక్షేమం, అభివృద్ది వైపు ప‌రుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా ప్ర‌క్షాళ‌న ప్రార‌భించిన‌ట్లు తెలిపారు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports