ఓటు తొలగింపుపై నిప్పులు చెరిగిన ప్రకాశ్ రాజ్
బెంగళూరు : ప్రముఖ విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి కేంద్ర సర్కార్ పై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాలపై భగ్గుమన్నారు. తాజాగా…










