బీజేపీ నేతలు చరిత్ర తెలియని జోకర్లు : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాని మోదీ, ఆయన పరివారాన్ని ఏకి పారేశారు. ఇదే క్రమంలో బీజేపీని, దాని అనుబంధ సంస్థలను , నాయకులను తీవ్రంగా తప్పు…










