Author: VijayaBhaskar
-

అంగరంగ వైభవోపేతంగా సీతా జయంతి
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఒంటిమిట్ట/ తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతా జయంతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయంలోని రంగ మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ…
-

వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించిన జగన్
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు.వైసీపీ పాలనలో రైతులను పట్టించు కోలేదని, వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పటి్ంచారని ఆరోపించారు.2019–2024 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 143–175 లక్షల మెట్రిక్ టన్నుల మధ్యే నిలిచిపోయి 2023-24లో 143 లక్షల టన్నులకు పడిపోవడం వైసీపీ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తుందన్నారు. కానీ 2024 తర్వాత కూటమి పాలనలో 163 లక్షల టన్నుల నుంచి…
-

సీఎం చంద్రబాబు దమ్మున్న లీడర్ : సవిత
ఆయన నాయకత్వం స్పూర్తి దాయకం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు దమ్మున్న లీడర్ అని కొనియాడారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు’ వంటి విధానాలను అమలు చేస్తూ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు చూపుతున్న చొరవను కొనియాడుతూ ఎకనమిక్ టైమ్స్ మీడియా సంస్థ బిజినెస్ రిఫార్మర్ అవార్డు అంద జేయడంపై…
-

28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన
వెల్లడించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఈనెల 28న విశాఖపట్నంలో టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం చేయటం ద్వారా దేశానికి టెక్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయగలిగాం అన్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం దక్కిందని చెప్పారు సీఎం.…
-

వీడు మామూలోడు కాదు మగాడ్రా బుజ్జీ
ఉతికి ఆరేసిన వైభవ్ సూర్యవంశీ జైపూర్ : కళ్లు చెదిరే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకు పడ్డాడు యంగ్ క్రికెటర్ రాజస్తాన్ బ్యాటర్ , ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. తనకు బౌలర్లంటే భయం లేదని ఇప్పటికే ప్రకటించి సంచలనంగా మారాడు. తాజాగా ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకోవడమే కాదు. సూపర్ షోతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. అవతల ఎంతమంచి బౌలర్లు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఫోర్లు, సిక్సర్లతో బాదడమే పనిగా పెట్టుకున్నాడు. తాజాగా జైపూర్ వేదికగా…
-

అభిషేక్ శర్మ బ్యాటింగ్ అదుర్స్
సన్ రైజర్స్ సూపర్ విక్టరీతో షాక్ జైపూర్ : కావ్య మారన్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. కారణం తమ జట్టు వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ లో ప్రత్యర్థి జట్లకు ఝలక్ ఇస్తోంది. ప్రధానంగా కెప్టెన్ ఇషాన్ కిషన్, ఓపెనర్ అభిషేక్ శర్మలు సూపర్ ఫామ్ తో ఆకట్టుకుంటున్నారు. బౌలర్ల భరతం పడుతున్నారు. తాజాగా జరిగిన కీలక లీగ్ పోటీలో ఆతిథ్య రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోలుకోలేని షాక్…
-

చెలరేగిన ఇషాన్ రాజస్తాన్ పరేషాన్
5 వికెట్ల తేడాతో వరుస విజయం జైపూర్ : ఐపీఎల్ 2026లో కావ్య మారన్ మేనేజ్మెంట్ కు చెందిన సన్ రైజర్స్ జట్టు ఊహించని రీతిలో దుమ్ము రేపుతోంది. విజయాల పరంపర కొనసాగిస్తోంది. పాయింట్ల పట్టికలో దూసుకు పోయింది. ఇంకో వైపు ఆతిథ్య జట్టు రాజస్థాన్ రాయల్స్ కు చుక్కలు చూపించింది హైదరాబాద్ . ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని అలవోకగా చేదించింది. ప్రధానంగా కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్…
-

బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ మంత్రి రిలీజ్
విడుదల చేసిన పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో శనివారం బీసీ స్టడీ సర్కిల్ థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆలోచన మేరకు రాజీవ్ అభయ హస్తం తో సివిల్స్ రాస్తున్న వారికి ఆర్థిక సహకారమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి సరైన శిక్షణ పొంది…
-

మే నెలలో శ్రీ గోవిందరాజ స్వామి విశేష ఉత్సవాలు
ఆలయంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహణ తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. మే 1న శ్రీ గోవిందరాజ స్వామివారి పొన్నకాల్వ ఉత్సవం జరుగుతుంది. 8, 15 తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తారు. 9న శ్రవణ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6…
-

కవిత టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ కామెంట్స్
అసలు పార్టీ తమదే… తన పార్టీని నమ్మరు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును బారత రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు స్వంత కూతురు కల్వకుంట్ల కవిత. శనివారం మేడ్చల్ జిల్లాలో జరిగిన సభలో ఆమె కొత్త పార్టీని ప్రకటించారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) గా పెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. అసలైనది…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











