Author: VijayaBhaskar

  • పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ సంద‌ర్శ‌న‌

    పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ సంద‌ర్శ‌న‌

    అద్భుతంగా ఉంద‌న్న మంత్రి వంగ‌ల‌పూడి అనిత సింగ‌పూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగ‌ల‌పూడి అనిత‌, బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, అన‌గాని స‌త్య ప్ర‌సాద్, స‌త్య కుమార్ యాద‌వ్, అచ్చెన్నాయుడుల తో కూడిన బృందం సింగ‌పూర్ ప‌ర్య‌ట‌న ముగిసింది. సింగపూర్ పర్యటనలో భాగంగా ఏడవ రోజు న్యూ ఫినిక్స్ పార్క్‌లోని పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ ను సందర్శించారు. అత్యాధునిక AI సాంకేతికత, డేటా అనలిటిక్స్, రియల్ టైమ్ మానిటరింగ్ ద్వారా నేరాలను అరికట్టడం, అత్యవసర పరిస్థితుల్లో…

    Continue Reading

  • ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండ‌రాం ప్ర‌మాణం

    ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండ‌రాం ప్ర‌మాణం

    అభినందించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ఉత్కంఠ‌కు తెర దించారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్. ఎమ్మెల్సీలుగా గ‌వ‌ర్న‌ర్ కోటా కింద ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు మంత్రి మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్, కోదండ‌రాం రెడ్డికి. దీంతో వారు సంతోషానికి లోన‌య్యారు. సోమ‌వారం శాస‌న మండ‌లిలో చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, వైస్ చైర్మ‌న్ బండ ప్ర‌కాష్ తో పాటు సీఎం ఎ. రేవంత్ రెడ్డిలు కొలువు తీరారు. చైర్మ‌న్ స‌మ‌క్షంలో అజారుద్దీన్, కోదండ రాంరెడ్డి శాస‌న…

    Continue Reading

  • సింగ‌పూర్ లో ముగిసిన మంత్రుల ప‌ర్య‌ట‌న‌

    సింగ‌పూర్ లో ముగిసిన మంత్రుల ప‌ర్య‌ట‌న‌

    ఎన్నో విష‌యాలు నేర్చుకున్నామ‌న్న అనిత‌ సింగ‌పూర్ : సింగపూర్‌లో ఏడు రోజుల పాటు కొనసాగిన ఏపీ మంత్రుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డిజిటల్ గవర్నెన్స్, స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన ఈ అధ్యయన యాత్ర ఎంతో ఫలప్రదంగా సాగింది. ‘డిజిటల్ టు ది కోర్, అండ్ సర్వ్స్ విత్ హార్ట్’ స్ఫూర్తితో సింగపూర్ ప్రభుత్వం అందిస్తున్న ‘సింగ్‌పాస్’ (Singpass), ‘హెల్త్‌హబ్’ (HealthHub) వంటి అత్యాధునిక డిజిటల్ సేవలను సహచర మంత్రులు కింజార‌పు అచ్చెన్నాయుడు,…

    Continue Reading

  • న‌టి అనురాగ ఎస్. నంబియార్ భావోద్వేగం

    న‌టి అనురాగ ఎస్. నంబియార్ భావోద్వేగం

    తాను మోస పోయానంటూ వీడియో రిలీజ్ కేర‌ళ : ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టి అనురాగ ఎస్. నంబియార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఈమేర‌కు స్వ‌యంగా వీడియో సందేశం ద్వారా త‌న ఆవేద‌న‌ను పంచుకునే ప్ర‌య‌త్నం చేశారు. తాను “మోసపోయానని” తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘రిసార్ట్’ అనే వెబ్ సిరీస్‌కు సంబంధించిన విషయాలపై ఆమె విజయ్ కుమార్ (ఎరుమ సాని ఫేమ్) , అతని భార్యపై ఆరోపణలు చేశారు. న‌టి త‌ను చెప్పిన…

    Continue Reading

  • వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి ద‌ర్శ‌నం

    వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి మ‌ఠాధిప‌తి ద‌ర్శ‌నం

    శ్రీశ్రీశ్రీ వీర ధర్మజ వెంకటాద్రి స్వామి ఆశీర్వాదం నంద్యాల జిల్లా : ఆళ్ల‌గ‌డ్డ నియోక‌వ‌ర్గంలోని శ్రీ బ్రహ్మంగారి మఠం లో శ్రీ స్వాములవారి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఉత్స‌వాల‌లో భాగంగా ఈ రోజున వైశాఖ శుద్ధ దశమి పర్వదినాన శ్రీ స్వాముల వారు సజీవ సమాధి నిష్ఠ వహించిన పవిత్ర సుదినం. జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం 12 మఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వెంకటాద్రి…

    Continue Reading

  • చుక్క‌లు చూపించిన సాయి సుద‌ర్శ‌న్

    చుక్క‌లు చూపించిన సాయి సుద‌ర్శ‌న్

    ఆడుతూ పాడుతూ గెలుపొందిన గుజ‌రాత్ చెన్నై : స్వంత మైదానం చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు అంత‌గా స‌హ‌క‌రించ‌డం లేదు. ఆడిన మ్యాచ్ లో ఆశించిన ప‌ర్ ఫార్మెన్స్ ఆ జ‌ట్టు నుంచి రావ‌డం లేదు. ముంబై ఇండియ‌న్స్ తో సెంచ‌రీ చేసిన సంజు శాంస‌న్ గుజ‌రాత్ తో తేలి పోయాడు. ఇక మిగ‌తా ఆటగాళ్లు ఎవ‌రూ ఆశించిన మేర రాణించ లేదు. చివ‌ర‌కు క‌నీసం 100 ర‌న్స్ అయినా చేస్తుందా లేదా అని ఆందోళ‌న‌కు గుర‌య్యారు…

    Continue Reading

  • ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టుకు విరామం కావాలి

    ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టుకు విరామం కావాలి

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కెప్టెన్ రిష‌బ్ పంత్ ల‌క్నో : ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ లీగ్ కీల‌క మ్యాచ్ ఆద్యంత‌మూ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 8 వికెట్లు కోల్పోయి 155 ర‌న్స్ చేసింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా ఎక్క‌డా త‌ల‌దించ‌కుండా అద్భుతంగా ఆడాడు జ‌ట్టు కోసం యంగ్ క్రికెట‌ర్ రింకూ సింగ్ . త‌ను 83 ప‌రుగులు చేసి…

    Continue Reading

  • చ‌ర్చ‌లు స‌ఫ‌లం ఆర్టీసీ కార్మికులు సంతోషం

    చ‌ర్చ‌లు స‌ఫ‌లం ఆర్టీసీ కార్మికులు సంతోషం

    మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కు ఘ‌న స‌న్మానం హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళ‌న దెబ్బ‌కు రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చింది. వారు ముందు ఉంచిన 32 డిమాండ్లను ఒప్పుకుంది. గ‌త్యంత‌రం లేక క‌మిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నందుకు నిన్న అర్ధ‌రాత్రి నుంచే స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆర్టీసీ జేఏసీ నేత‌లు. ఇదిలా ఉండ‌గా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్చలు చరిత్రాత్మక నిర్ణయం…

    Continue Reading

  • మే నెల‌ తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

    మే నెల‌ తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

    వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో వ‌చ్చే మే నెల‌కు సంబంధించి నిర్వ‌హించే ప‌ర్వ‌దినాల వివ‌రాలు వెల్ల‌డించింది. ఇందులో భాగంగా మే 1వ తేదీన కూర్మ జ‌యంతి, పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ ఉంటుంద‌ని తెలిపింది. 2వ తేదీన తాళ్ల‌పాక అన్న‌మాచార్య జ‌యంతి నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొంది. మే 3న ప‌రాశ‌ర భ‌ట్ట‌ర్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం , 12వ తేదీన…

    Continue Reading

  • టిటిడి ట్రస్టులకు ఎన్నారై రూ. 30 లక్షల విరాళం

    టిటిడి ట్రస్టులకు ఎన్నారై రూ. 30 లక్షల విరాళం

    దాత‌ను అభినందించిన ఈవో ముద్దాడ ర‌విచంద్ర తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ)కి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. కోరిన కోర్కెలు తీరిన భ‌క్తులు త‌మ‌కు తోచిన మేర‌కు అంద‌జేస్తూ వ‌స్తున్నారు. తాజాగా టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు రూ.10 లక్షలు, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాల ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports