Author: VijayaBhaskar

  • త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే హ‌వా

    త‌మిళ‌నాట ఇండియా కూట‌మిదే హ‌వా

    ధీమా వ్య‌క్తం చేసిన డిప్యూటీ సీఎం త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. ఇంకా కేవ‌లం 48 గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది ఎన్నిక‌ల పోలింగ్ చేప‌ట్టేందుకు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో నువ్వా నేనా అన్న రీతిలో ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు పోటీ ప‌డి నిర్వ‌హించారు. అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్, ఇండియా కూట‌మి , అన్నాడీఎంకే, ఎన్డీయే కూట‌మితో పాటు టీవీకే విజ‌య్ పోటా పోటీగా క్యాంపెయిన్ నిర్వ‌హించారు. ఈ…

    Continue Reading

  • ఆల‌యాల అభివృద్దికి భారీగా నిధులు

    ఆల‌యాల అభివృద్దికి భారీగా నిధులు

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో నిధుల కొర‌త లేద‌న్నారు. ఆల‌యాల అభివృద్దికి తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. ఇందులో భాగంగారాబోయే రోజుల‌లో గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయించామ‌న్నారు. తాజాగా కాళేశ్వరంలో 198 కోట్ల రూపాయలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు…

    Continue Reading

  • లౌకిక వాదానికి నియంతృత్వానికి మ‌ధ్య పోటీ

    లౌకిక వాదానికి నియంతృత్వానికి మ‌ధ్య పోటీ

    నిప్పులు చెరిగిన ఏఐసీసీ జీఎస్ కేసీ వేణుగోపాల్ త‌మిళ‌నాడు : ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడులో ఈనెల 23న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇండియా కూట‌మి త‌ర‌పున పాల్గొని ప్ర‌సంగించారు . ఈ ఎన్నికలు వాస్తవానికి తమిళ సంస్కృతి, లౌకికవాద భావజాలానికి, ప్రధాని మోదీ విభజనవాద, నియంతృత్వ పాలనకు మధ్య జరుగుతున్నవని స్ప‌ష్టం చేశారు. బీజేపీ మొత్తం ఎన్నికలను హైజాక్ చేయాలని చూస్తోందని…

    Continue Reading

  • అన్న‌దాత‌ల‌కు వ‌రం రైతు భ‌రోసా ప‌థ‌కం

    అన్న‌దాత‌ల‌కు వ‌రం రైతు భ‌రోసా ప‌థ‌కం

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జా ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు వ‌రంగా మారాయ‌న్నారు. పంట పొలాలు, రైతుల జీవితాలు నిత్యం పచ్చగా ఉండాలన్న ఆశయంతో స‌ర్కార్ ప్రారంభించి రైతు భ‌రోసా ప‌థ‌కం రైత‌న్న‌ల పాలిట వ‌రంగా మారింద‌న్నారు. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదని, తెలంగాణ వ్యవసాయ చరిత్రను దేశానికే ఆదర్శంగా మార్చిన…

    Continue Reading

  • ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు

    ఘనంగా చంద్రన్న జన్మదిన వేడుకలు

    భారీ ఎత్తున హాజ‌రైన టీడీపీ కార్య‌క‌ర్త‌లు శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. ఈ సంద‌ర్బంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌ఘ‌నంగా వేడుక‌లు చేప‌ట్టారు. ప‌లువురు నేత‌లు కేక్ లు కోసి స్వీట్లు పంపిణీ చేస్తే మ‌రికొంద‌రు ఆయా ఆస్ప‌త్రుల‌లో రోగుల‌కు పండ్లు అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని పెనుకొండ‌లో ఘ‌నంగా నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు వేడుక‌లు చేప‌ట్టారు.…

    Continue Reading

  • సీఎం చంద్ర‌బాబుకు టీటీడీ అర్చ‌కుల ఆశీర్వాదం

    సీఎం చంద్ర‌బాబుకు టీటీడీ అర్చ‌కుల ఆశీర్వాదం

    ఏప్రిల్ 20వ తేదీన ముఖ్య‌మంత్రి పుట్టిన రోజు అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పుట్టిన రోజు ఇవాళ‌. సుదీర్ఘ‌మైన రాజ‌కీయ నేప‌థ్యం క‌లిగిన చ‌రిత్ర‌. 40 ఏళ్ల‌కు పైగా కంటిన్యూగా ప‌నిచేస్తున్నారు. సీఎం బ‌ర్త్ డే సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడుకు తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) , శ్రీ క‌న‌క‌దుర్గ గుడి అర్చ‌కుల ఆశీర్వ‌చ‌నం చేశారు. పుట్టిన రోజు సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం…

    Continue Reading

  • బావ‌కు బామ్మ‌ర్ది బాల‌య్య బ‌ర్త్ డే విషెస్

    బావ‌కు బామ్మ‌ర్ది బాల‌య్య బ‌ర్త్ డే విషెస్

    ఏప్రిల్ 20వ తేదీ చంద్రబాబు పుట్టిన రోజు అమ‌రావ‌తి : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సంద‌ర్బంగా ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ శాస‌న స‌భ్యులు నంద‌మూరి బాల‌య్య శుభాకాంక్ష‌లు తెలిపారు. దూరదృష్టి, దృఢ సంకల్పం, అభివృద్ధి పట్ల అంకితభావం ఇవే మీ నాయకత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం మీరు చేస్తున్న నిరంతర కృషి ప్రతి ఒక్కరికీ…

    Continue Reading

  • సీఎం జ‌న్మ‌దినం టీటీడీ అన్న ప్ర‌సాదానికి విరాళం

    సీఎం జ‌న్మ‌దినం టీటీడీ అన్న ప్ర‌సాదానికి విరాళం

    రూ. 44 ల‌క్ష‌లు ఇచ్చిన భాష్యం విద్యా సంస్థ‌లు తిరుమ‌ల : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఏప్రిల్ 20. ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఇవాళ తిరుమ‌ల‌లోని అన్న ప్రసాదానికి రూ.44 లక్షల విరాళం ఇచ్చారు ప్ర‌ముఖ విద్యాసంస్థ భాష్యం. గుంటూరుకు చెందిన భాష్యం ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బి. రామకృష్ణ తిరుమలలో ఒక్కరోజు శ్రీ వారి అన్నప్రసాద వితరణ కోసం భారీ విరాళంగా అందించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని టీటీడీ…

    Continue Reading

  • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

    తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు

    కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, అవడి, మధురైలలో త‌మిళ‌నాడు : ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడుకు బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని కోయంబత్తూరు, హోసూరు, తళ్లి, ఆవడి, మధురైలలో ఎన్డీఏ పక్షాల అభ్యర్ధుల తరపున సీఎం ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇవాళ‌ అమరావతి నుంచి కోయంబత్తూరు బయల్దేరి వెళ్లారు సీఎం. మధ్యాహ్నం 1 గంటకు కోయంబత్తూరులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో…

    Continue Reading

  • సింహాచ‌లంలో ఘ‌నంగా చంద‌నోత్స‌వం

    సింహాచ‌లంలో ఘ‌నంగా చంద‌నోత్స‌వం

    ద‌ర్శ‌నం కోసం పోటెత్తిన భ‌క్త‌జ‌నం విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లాలోని పేరు పొందిన సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి చందనోత్సవం ఇవాళ అంగ‌రంగ వైభ‌వోపేతంగా ప్రారంభ‌మైంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. గ‌త ఏడాది ల‌క్షా 25 వేల మంది భ‌క్తులు ద‌ర్శించు కోగా ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శనాలు సాఫీగా జరిగేలా అధికారులు,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports