Author: VijayaBhaskar

  • నాకు టికెట్ వ‌ద్ద‌ని బీజేపీకి ముందే చెప్పా

    నాకు టికెట్ వ‌ద్ద‌ని బీజేపీకి ముందే చెప్పా

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మాజీ చీఫ్ కె అన్నామ‌లై చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ కె అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా త‌నకు పార్టీ ప‌రంగా ప్ర‌క‌టించిన తొలి అభ్య‌ర్థుల జాబితాలో త‌న పేరు లేక పోవ‌డం ప‌ట్ల స్పందించాడు. ఈ మేర‌కు స్పందిస్తూ తన‌కు టికెట్ ఇవ్వాల‌ని కోర‌లేద‌న్నాడు. తాను బీజేపీ హైక‌మాండ్ కు ఇదే విష‌యాన్ని వెల్ల‌డించ‌డం జ‌రిగింద‌న్నారు. తాను ఏ నియోజకవర్గం నుంచీ…

    Continue Reading

  • జ‌న‌సేన ఎమ్మెల్యేపై ఈసీ విచార‌ణ‌కు ఆదేశం

    జ‌న‌సేన ఎమ్మెల్యేపై ఈసీ విచార‌ణ‌కు ఆదేశం

    పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కోలుకోలేని షాక్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈ మేర‌కు త‌మ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లోకం నాగ మాధ‌వి వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది. త‌న‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్యేపై సీరియ‌స్ అయ్యింది ఈసీ. విచార‌ణ చేయాల‌ని ఆదేశించింది. మిరకల్ సాఫ్ట్‌వేర్ మాజీ ఉద్యోగి ఆనంద్…

    Continue Reading

  • రేవంత్ రెడ్డి చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే : హ‌రీశ్ రావు

    రేవంత్ రెడ్డి చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలే : హ‌రీశ్ రావు

    ఏం సాధించావ‌ని కేర‌ళ‌కు వెళ్లావో చెప్పాలి హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు. నోరు తెరిస్తే అబ‌ద్దాలు త‌ప్పా ఇప్ప‌టి వ‌ర‌కు సీఎంగా కొలువుతీరిన నాటి నుంచి ఒక్క నిజం మాట్లాడిన పాపాన పోలేద‌న్నారు. త‌న‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఇక్క‌డ ఏం సాధించాడ‌ని కేర‌ళ‌కు పోయి గ‌ప్పాలు…

    Continue Reading

  • రాణించ‌లేక పోయాం అందుకే ఓడిపోయాం

    రాణించ‌లేక పోయాం అందుకే ఓడిపోయాం

    పంజాబ్ చేతిలో ఓట‌మిపై రుతురాజ్ గైక్వాడ్ చెన్నై : ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆశించిన మేర రాణించ‌డం లేదు. తొలి మ్యాచ్ లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ చేతిలో ఓట‌మి పాలైంది. అనంత‌రం రెండో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ చేతిలో ప‌రాజయం పొందింది. ప్ర‌ధానంగా భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంజూ శాంస‌న్ ఆశించిన మేర రాణించ‌లేదు. త‌న పూర్ ప‌ర్ ఫార్మెన్స్ జ‌ట్టుపై ప‌డుతోంది. ఈ త‌రుణంలో…

    Continue Reading

  • జీవ‌న్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ‌తారు..?

    జీవ‌న్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ‌తారు..?

    ఆయ‌న‌కు అంత సీన్ లేద‌న్న గౌడ్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం పాటు సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన మాజీ మంత్రి టి. జీవ‌న్ రెడ్డి త‌ను పార్టీ వీడడం ప‌ట్ల స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీసింది. త్వ‌ర‌లో ఆయ‌న గులాబీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఏకి పారేస్తున్నారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశారు. రేవంత్ రెడ్డిని మారిస్తేనే కానీ రాష్ట్రం అభివృద్ది చెంద‌ద‌న్నారు. కేవ‌లం…

    Continue Reading

  • ఓట్ల చోరీ చేయ‌డం వ‌ల్లే ఎన్డీయే గెలిచింది

    ఓట్ల చోరీ చేయ‌డం వ‌ల్లే ఎన్డీయే గెలిచింది

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : ఏపీకి చెందిన ప్ర‌ముఖ మేధావి, రాజ‌కీయ అన‌లిస్ట్ , ర‌చ‌యిత ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా మోదీ స‌ర్కార్ ను , అది చేస్తున్న అప్ర‌జాస్వామిక ప‌నుల గురించి ఏక‌రువు పెడుతూ వ‌స్తున్నారు. ఈ దేశంలో ప్ర‌జాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చెబుతున్నారు. ఆపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేస్తూ వ‌స్తున్నారు. ఈ సంద‌ర్బంగా స‌మావేశాలు, వ‌రుస సెమినార్ల‌తో…

    Continue Reading

  • ఏవీఎన్ లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ అద్భుతం

    ఏవీఎన్ లేక్‌ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ అద్భుతం

    ప్రైవేట్ స్కూల్ ను ప్ర‌శంసించిన ముఖ్య‌మంత్రి హైద‌రాబాద్ : ఆయ‌న బాధ్య‌త క‌లిగిన సీఎం . ఓ వైపు ప్ర‌భుత్వ స్కూల్స్ గురించి ప‌ట్టించు కోవాల్సిన అవ‌సరం ఉంది. ఇప్ప‌టికే మౌలిక వ‌స‌తుల స‌దుపాయాలు లేక నానా తంటాలు ప‌డుతున్నాయి. ఈ త‌రుణంలో సీఎంతో పాటు కీల‌క‌మైన విద్యా శాఖ‌ను కూడా చూస్తున్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆయ‌న ఏకంగా హైద‌రాబాద్ లో భారీ ఖ‌ర్చుతో నిర్మించిన ప్రైవేట్ స్కూల్ ను ప్రారంభించారు. ఆపై అద్భుతంగా…

    Continue Reading

  • జాతీయ ర‌హ‌దారుల అభివృద్దికి నిధులు ఇవ్వండి

    జాతీయ ర‌హ‌దారుల అభివృద్దికి నిధులు ఇవ్వండి

    కేంద్ర ప్ర‌భుత్వానికి విన్న‌వించిన బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రంలో ఉన్న జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే నిధులు మంజూరు చేయాల‌ని కోరారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. ఢిల్లీ ప‌ర్య‌ట‌న అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా కేంద్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఉమా శంక‌ర్ ను క‌లిసి విన‌తి ప‌త్రం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. ఇందులో భాగంగా NH-42 లో ముదిగుబ్బ…

    Continue Reading

  • కేర‌ళ‌ను విమ‌ర్శించే హ‌క్కు రేవంత్ రెడ్డికి లేదు

    కేర‌ళ‌ను విమ‌ర్శించే హ‌క్కు రేవంత్ రెడ్డికి లేదు

    నిప్పులు చెరిగిన సీఎం పిన‌ర‌య్ విజ‌య‌న్ కేర‌ళ : త‌న‌తో పాటు కేర‌ళ రాష్ట్రం గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు ముఖ్య‌మంత్రి పిన‌ర‌య్ విజ‌య‌న్. ఇటీవ‌ల కేరళ గురించి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవ‌ని కొట్టి పారేశారు. తన సొంత రాష్ట్రంలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపించే వ్యక్తి, కేరళకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉంద‌న్నారు. మా సుస్థిర,…

    Continue Reading

  • ధ‌రుంధ‌ర్ -2 రికార్డ్ రూ. 1500 కోట్లు వ‌సూలు

    ధ‌రుంధ‌ర్ -2 రికార్డ్ రూ. 1500 కోట్లు వ‌సూలు

    కేవ‌లం 15 రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌లెక్ష‌న్స్ ముంబై : ఆదిత్య ధ‌ర్ దర్శ‌క‌త్వంలో మార్చి 19న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ధురంధ‌ర్ -2 సీక్వెల్ మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఆశించిన దానికంటే అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించింది. విమ‌ర్శ‌కుల నోళ్లు మూయించింది. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ కేవ‌లం 15 రోజుల్లోనే రూ. 1500 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. విస్తు పోయేలా చేసింది. దురంధ‌ర్ -1 ఏకంగా రూ.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports