Category: DEVOTIONAL

DEVOTIONAL

  • శ్రీ పద్మావతి స‌న్నిధిలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

    శ్రీ పద్మావతి స‌న్నిధిలో తెలంగాణ గ‌వ‌ర్న‌ర్

    కుటుంబ స‌మేతంగా ద‌ర్శించుకున్న శుక్లా తిరుప‌తి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆలయ విశిష్టతను కొనియాడారు.…

    Continue Reading

  • ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

    ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం

    దాత‌ల‌ను అభినందించిన టీటీడీ ఈవో తిరుపతి : తిరుమ‌ల‌లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. విద్య‌, వైద్యం, అన్న‌దానం , భ‌క్తుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది టీటీడీ పాల‌క మండ‌లి . ఇదిలా ఉండ‌గా త‌మ కోరిన కోర్కెలు నెర‌వేరిన భ‌క్తులు త‌మ‌కు తోచిన రీతిలో విరాళాలు అంద‌జేస్తున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిరుపేద రోగులకు ప్రాణదాతగా సేవలందిస్తున్న శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు…

    Continue Reading

  • 25 నుంచి తిరుచానూరు తెప్పోత్స‌వాలు

    25 నుంచి తిరుచానూరు తెప్పోత్స‌వాలు

    29 వ‌ర‌కు ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు తిరుప‌తి : తిరుచానూరు లోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి తెప్పోత్స‌వాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్లు ఘ‌నంగా చేస్తోంది టీటీడీ. ఉత్స‌వాలలో భాగంగా 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారి తెప్పోత్సవం, 26న శ్రీ సుందర రాజ స్వామి వారి తెప్పోత్సవం, 27న శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జ‌రుగుతుంద‌ని తెలిపింది టీటీడీ. ఇదిలా…

    Continue Reading

  • శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం డీకే శివ‌కుమార్

    శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం డీకే శివ‌కుమార్

    త‌న‌తో పాటు కుటుంబం కూడా స్వామి ద‌ర్శ‌నం తిరుమ‌ల : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌లే కొలువు తీరారు డీకే శివ‌కుమార్. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందారు. త‌న సార‌థ్యంలోనే పార్టీ రాష్ట్రంలో ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇంకా రెండేళ్ల పాటు ఆయన సీఎంగా ఉంటారు రాష్ట్రానికి. త‌న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంలో ఏదో ఒక రోజు ముఖ్య‌మంత్రి కావాల‌న్న‌ది త‌న క‌ల ఆయ‌న ప‌దే ప‌దే చెబుతూ వ‌చ్చారు. డీకే…

    Continue Reading

  • వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం

    వైభవంగా శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు ప్రారంభం

    ప్రబంధ పాశురాల పారాయణంతో ఆధ్యాత్మిక వాతావరణం తిరుపతి : తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ వైష్ణవ సంప్రదాయ మహామహుడు, శ్రీమహావిష్ణువు పరమభక్తుడు అయిన శ్రీ పెరియాళ్వార్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాలు జూన్ 25వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీ పెరియాళ్వార్…

    Continue Reading

  • శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో ఆర్జిత సేవలు రద్దు

    శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో ఆర్జిత సేవలు రద్దు

    జూన్ 25 నుంచి తెప్పోత్స‌వాల కార‌ణంగా తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వ‌ర‌కు తిరుప‌తి లోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి ఆల‌యంలో అమ్మ వారి తెప్పోత్స‌వాల‌ను నిర్వ‌హించిన‌ట్లు వెల్ల‌డించింది. భ‌క్తుల తాకిడి ఎక్కువ‌గా ఉండ‌నుంద‌ని, సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తార‌ని, ఈ నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త‌గా ఆర్జిత సేవ‌ల‌ను ర‌ద్దు…

    Continue Reading

  • మూడు రోజుల్లో రెండున్న‌ర ల‌క్ష‌ల మంది భ‌క్తులు

    మూడు రోజుల్లో రెండున్న‌ర ల‌క్ష‌ల మంది భ‌క్తులు

    సెల‌వులు ముగియ‌డంతో పోటెత్తిన భ‌క్త బాంధ‌వులు తిరుమ‌ల : భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. సెల‌వులు ముగియ‌డంతో పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌కుండా వ‌స‌తి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయ‌డంపై ఎక్కువ‌గా దృష్టి సారించారు. శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌ల‌లో నిమ‌గ్నం అయ్యారు. ప్ర‌తి రోజూ 80 వేల‌కు పైగా భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకున్నారు.…

    Continue Reading

  • టీటీడీకి అశోక్ లేలాండ్ ట్రక్కు విరాళం

    టీటీడీకి అశోక్ లేలాండ్ ట్రక్కు విరాళం

    శ్రీ‌వారికి వెల్లువెత్తుతున్న విరాళాలు తిరుమ‌ల : కోరిన కోరిక‌లు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రం నిత్యం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. స్వామి వారికి మొక్కులు తీర్చుకునే భ‌క్తులు త‌మ‌కు తోచిన రీతిలో సామాన్యుల నుంచి బ‌డా బాబుల దాకా పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. ల‌క్ష‌లాది మంది హుండీలో డ‌బ్బుల‌తో పాటు కానుకలు కూడా స‌మ‌ర్పించు కుంటున్నారు. ఇదిలా ఉండగా భ‌క్తుల‌తో పాటు ప్ర‌ముఖ పేరు పొందిన సంస్థ‌లు,…

    Continue Reading

  • గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన విద్యారణ్య పీఠాధిపతి

    గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన విద్యారణ్య పీఠాధిపతి

    శుక్లాను ఆశీర్వ‌దించిన విరూపాక్ష స్వామీజీ హైద‌రాబాద్ : హంపి విరూపాక్ష విద్యార‌ణ్య పీఠాధిప‌తి విద్యార‌ణ్య భార‌తి స్వామీజీ మ‌ర్యాద పూర్వ‌కంగా తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లాను క‌లుసుకున్నారు. హైద‌రాబాద్ లోని లోక్ భ‌వ‌న్ లో చాలా సేపు వీరిద్ద‌రూ వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. స్వామీజీ ప్ర‌త్యేకంగా గ‌వ‌ర్న‌ర్ తో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. స్వామీజీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికాయి గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం వ‌ర్గాలు. ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై గవర్నర్‌తో చర్చించారు విద్యార‌ణ్య భార‌తి…

    Continue Reading

  • అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీజే లీనా గిల్

    అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న సీజే లీనా గిల్

    శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకున్న సీజే తిరుపతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఘ‌న స్వాగ‌తం ప‌లికారు టీటీడీ చైర్మ‌న్ నాయుడుతో పాటు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌, ఏఈవో చౌద‌రితో పాటు ఆల‌య అర్చ‌కులు . అనంత‌రం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప‌ద్మావ‌తి అమ్మ వారి అనుగ్రహాన్ని పొందారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జేఈవో డా. ఎ. శరత్,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports