361 మందిని ర‌క్షించిన నారా లోకేష్

నేపాల్, మాన‌స స‌రోవ‌ర్ లో బాధితులు అమ‌రావ‌తి : మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌నంగా మారారు. నేపాల్ తో పాటు మాన‌స స‌రోవ‌ర్ యాత్ర‌కు వెళ్లి చిక్కుకు పోయారు ఏపీకి చెందిన తెలుగు వారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే లోకేష్ రేయింబ‌వ‌ళ్లు…

సిరిసిల్ల క‌లెక్ట‌ర్ నిర్వాకం హైకోర్టు ఆగ్ర‌హం

తీరు మార్చుకోని సందీప్ కుమార్ ఝా హైద‌రాబాద్ : అధికారం ఉంది క‌దా అని అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రిస్తూ, స‌ర్కార్ కు వంత పాడుతూ తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌స్తున్న రాజ‌న్న సిరిసిల్ల జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝాకు కోలుకోలేని…

చంద్ర‌బాబు, రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు

బాధితుడు జెరూసేలం ముత్త‌య్య కామెంట్స్ హైద‌రాబాద్ : ఓటుకు నోటు కేసులో కీల‌క వ్య‌క్తి జెరూసేలం ముత్త‌య్య నోరు విప్పాడు. వాస్త‌వాలు ఏమిటో తాను చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించాడు. బుధ‌వారం మీడియా ముందుకు వ‌చ్చాడు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్ర‌బాబు…

డ్రైవ‌ర్, శ్రామిక్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్

అక్టోబ‌ర్ 28 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ హైద‌రాబాద్ : తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు ఖుష్ క‌బర్ చెప్పింది స‌ర్కార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో 1,743 పోస్టుల ప్రత్యక్ష నియామకానికి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)…

తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచి కావాలి

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్రంలో విద్యా విధానంలో కీల‌క‌మైన మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. బుధ‌వారం స‌చివాల‌యంలో తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా…

ద‌మ్ముంటే జ‌గ‌న్ చ‌ర్చ‌కు రావాలి : స‌విత‌

నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాలి అమరావతి : మీరంతా ఫుల్లు నాలెడ్జ్ కలిగిన వాళ్లే కదా… సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పోస్టు చేయడం, అబద్ధపు ప్రచారాలు చేయడమెందుకు…? అసెంబ్లీకి రండి… యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఏ అంశంపైనైనా చర్చిద్దాం…

తిన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ టీఆర్పీ

హైద‌రాబాద్ వేదిక‌గా ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ హైద‌రాబాద్ : చింతపండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న ముందుగా చెప్పిన‌ట్టుగానే హైద‌రాబాద్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. బుధ‌వారం తాజ్ హోట‌ల్ లో జ‌రిగిన కీల‌క కార్య‌క్ర‌మంలో బ‌హుజ‌నుల కోసం…

ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు : కౌశిక్ రెడ్డి

సీఎంపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయారంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీల ఓట్లను అమ్ముకున్నార‌ని, దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్…

రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న : శ్ర‌వ‌ణ్

రేవంత్ రెడ్డి స‌ర్కార్ బ‌క్వాస్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వణ్ కుమార్. గ్రూప్ -1 ప‌రీక్ష‌ల విష‌యంలో హైకోర్టు చెంప‌పెట్టు తీర్పు చెప్పినా దానిపై సుప్రీంకోర్టుకు వెళ‌తామ‌ని…

మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్

అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : ప‌లువురు ఉన్న‌తాధికారుల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది తెలంగాణ స‌ర్కార్. ఈ మేర‌కు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌న‌ర్ గా…