Category: News
-

కేటీఆర్, ఆర్ఎస్పీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్
మీరే అన్నీ నిర్ణయిస్తే ఇక జడ్జి ఎందుకుని ఫైర్ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు సాయి బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పోలీసులు ఏం చెబితే తాము అదే చెబుతున్నామని అన్నారు. బండి భగీరథ్ ను అరెస్ట్ చేశాం. ఇంకేం చేయాలో మీరే నిర్ణయిస్తే ఎలా అని…
-

బాబు హయాంలోనే మా తాతను చంపారు
ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు బాబు అమరావతి : రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపింది చంద్రబాబు నాయుడు అని సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవరు..టీడీపీ వాళ్లు కాదా , నువ్వు సీఎంగా ఉన్నప్పుడే కదా ఇది జరిగింది. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిని అత్యంత దారుణంగా చంపేశారని వాపోయారు. రాజశేఖరరెడ్డిని కేవలం పులివెందులకు కట్టడి…
-

టీవీకే కూటమి సర్కార్ కు ఢోకా లేదు
స్పష్టం చేసిన ఎంపీ మాణికం ఠాగూర్ చెన్నై : తమిళనాడు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ టీవీకే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో 23 మంది కొత్తగా మంత్రివర్గంలో కొలువు తీరారు. గవర్నర్ లోక్ భవన్ లో గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ సందర్భంగా మాణికం ఠాగూర్ స్పందించారు. ఇది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా…
-

కోల్ కతా చేతిలో ఓడి పోవడం బాధాకరం
భావోద్వేగానికి లోనైన రోహిత్ శర్మ కోల్ కతా : ఐపీఎల్ మెగా టోర్నీలో తమ పేలవమైన ప్రదర్శన తనను ఎంతగానో బాధ పడేలా చేసిందన్నాడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ కతా వేదికగా జరిగిన కీలక పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముంబై తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా చేతులెత్తేసింది. అడపా దడపా…
-

టీవీకే ఆహ్వానంపై ఆలోచిస్తాం : వీసీకే చీఫ్
మంత్రివర్గంలో చేరాలని కోరిన సీఎం విజయ్ చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరింది నటుడు విజయ్ చంద్రశేఖర్ సారథ్యంలోని టీవీకే కూటమి ప్రభుత్వం. ఈ సందర్బంగా కూటమిలో భాగస్వామిగా ఉన్న వీసీకే పార్టీ కూడా మంత్రివర్గంలో చేరాలని కోరారు టీవీకే పార్టీ చీఫ్ , సీఎం. ఇదే విషయాన్ని ప్రస్తావించారు వీసీకే పార్టీ చీఫ్ , ఎంపీ థోల్ తిరుమాలవన్.రాష్ట్ర మంత్రివర్గంలో VCK చేరాలంటూ ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున్ ఇచ్చిన ఆహ్వానంపై…
-

వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ హైదరాబద్: తీవ్రమైన వడ గాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండ నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని, తాగు నీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం…
-

పారదర్శక పాలనకే సీఎం ప్రాధాన్యత
స్పష్టం చేసిన మంత్రి అధవ అర్జున చెన్నై : తమిళనాడు రాష్ట్ర మంత్రి అధవ అర్జున బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అంతే కాదు సంక్షేమం, అభివృద్ది వైపు పరుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పాలనా పరంగా ప్రక్షాళన ప్రారభించినట్లు తెలిపారు…
-

నిర్దేశించిన పనులకే అనుమతులు
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా, ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం చేయవచ్చన్నారు. ప్రజలు కూడా రోడ్ల ప్రస్తుత స్థితిగతులను ఆన్‌లైన్ ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధి హామీ నిధులను ప్రభుత్వ నిర్దేశించిన బడ్జెట్ పరిమితి వరకే జిల్లా కలెక్టర్లు మంజూరు చేయాలని స్పష్టం…
-

గంగ పుత్రులకు 100 శాతం సబ్సిడీతో ట్రాన్స్ పాండర్స్
కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి సర్కార్ గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే ఓ వైపు ఆర్తిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం సమీక్ష చేపట్టారు. కోనపాపపేట గ్రామంలో మత్స్యకారుల కోసం రూ.2 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాం అన్నారు. సముద్రంలో…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











